నేడు పాలమూరుకు ప్రధాని మోదీ
రూ 13 వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు భూత్పూర్ అమిస్తాపూర్ వద్ద బహిరంగ సభ…పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, డికె అరుణ మహబూబ్‌నగర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 30 : విశ్వగురుగా పేరుగాంచిన భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ నేడు పాలమూరు పర్యటనకు రానున్నారు. పర్యటనలో భాగంగా…
