కష్టాలు కావాలంటే కాంగ్రెస్‌కు వోటెయ్యండి..!!

గాడ్సేను ఆరాధించే మతతత్వ పార్టీ బిజెపి జగిత్యాల జిల్లా మామిడి రైతులకు మేలు చేస్తా.. ఇక్కడికి పెప్సీ..కోకా కోలా ఫ్యాక్టరీ తెస్తా జగిత్యాల, ధర్మపురి పర్యటనలో మంత్రి కెటిఆర్ జగిత్యాల, ప్రజాతంత్ర, అక్టోబర్ 3 : కష్టాలు కావాలంటే కాంగ్రెస్‌కు వోటేయాలని, ఈ విషయంలో ప్రజలు ఆలోచించుకోవాలని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో 50 ఏళ్లు…






