Category ముఖ్యాంశాలు

గాంధీ, శాస్త్రిలకు గాంధీ బవన్‌లో నివాళి

జాతిపిత మహాత్మా గాంధీ 154వ జయంతి, మాజీ ప్రధానమంత్రి లాల్‌ ‌బహదూర్‌ ‌శాస్త్రి 119వ జయంతి సందర్భంగా గాంధీభవన్లో నిర్వహించిన కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి, తదితరులు వారికి నివాళులు అర్పించారు.

బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటే

ప్రభుత్వ వ్యతిరేక వోటును చీల్చడానికే మోదీ పర్యటన కేసీఆర్‌ ‌కుటుంబం అవినీతిపై ప్రధాని మౌనం ఎందుకు తెలంగాణకు భరోసా ఇవ్వని ప్రధాని పర్యటన మోదీ పర్యటన ఖర్చుతో పాలమూరు జిల్లాను అభివృద్ధి చేయొచ్చు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 2 : ‌ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనతో ప్రజలకు నిరాశే…

గాంధీజీ కలల ప్రతిరూపాలుగా నేడు తెలంగాణ పల్లెలు

రాష్ట్ర సాధనలో, స్వరాష్ట్ర ప్రగతి ప్రస్థానంలో ఆయన ‘సత్యమేవ జయతే’ అనే విశ్వాసమే ప్రేరణ గాంధీ జయంతి సందర్భంగా మహాత్మునికి సిఎం కెసిఆర్‌ ‌నివాళి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 02 : ‌వ్యవసాయం, సాగునీటి రంగాల అభివృద్ధితో, పునరుజ్జీవం చెందిన కులవృత్తులతో బలోపేతమైన గ్రామీణ ఆర్థికాభివృద్ధితో, ఆసరానందుకుంటున్నపేదల, పెద్దల చిరునవ్వులతో.,..గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి తెలంగాణ…

‌ప్రతీ వ్యక్తికి, కుటుంబానికి ఏదో ఒక సంక్షేమ పథకం అందించాం

సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే నెంబర్‌ 1 ఇచ్చిన హామీలు నెరవేర్చినం మరో మారు కేసీఆర్‌ ‌ను ఆశీర్వదించడిం : మంత్రి శంకర్‌ ‌పల్లిలో 1512 మందికి డబుల్‌ ‌బెడ్‌ ‌రూం ల పంపిణీ లో మంత్రి మహేందర్‌ ‌రెడ్డి ప్రజాతంత్ర, అక్టోబర్‌ 2: ‌ప్రతీ వ్యక్తికి, కుటుంబానికి ఏదో ఒక సంక్షేమ పథకం అందించామని, ఇచ్చిన…

మహాత్మా గాంధీ జీవితం అనుసరణీయం: ఆచారి

స్వచ్ఛభారత్‌ ‌లో భాగంగా పారిశుద్ధ్య పనులు నిర్వహించిన బిజెపి ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్‌ 2 :  ‌జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలు ప్రతి ఒక్కరికి అనుసరణీయమని జాతీయ బీసీ కమిషన్‌ ‌మాజీ సభ్యులు తల్లోజు ఆచారి అన్నారు. మహాత్మా గాంధీ జయంతి సందర్బంగా ఆమనగల్లు పట్టణంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు…

స్థానికులకు 10 శాతం డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇల్లు

పటాన్‌ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి త్వరలోనే సీఎం కేసీఆర్‌ తో చర్చించి తీపి కబురు అందిస్తాం మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కొల్లూరులో మూడో విడత డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల కేటాయింపు పటాన్‌ చెరు, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 2: నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయాలన్న సమున్నత లక్ష్యంతో సీఎం కేసీఆర్‌…

ఎన్నికల నోటిఫికేషన్‌ ‌లోపే స్పౌస్‌ ‌బదిలీలు చేపట్టాలి

తెలంగాణ స్టేట్‌ ‌స్పౌస్‌ ‌ఫోరం రాష్ట్ర అధ్యక్షులు వివేక్‌ ‌సిఎం స్పందించకుంటే మరిన్ని నిరసన కార్యక్రమాలు గాంధీ జయంతి రోజు ఉపాధ్యాయుల మౌన పోరాటం : అరెస్ట్ ‌ముషీరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 02 : ఎన్నికల నోటిఫికేషన్‌ ‌లోపే ఉపాధ్యాయ దంపతుల బదిలీలు చేపట్టి సమస్యకు పరిష్కారం చూపాలని తెలంగాణ స్టేట్‌ ‌స్పౌస్‌ ‌ఫోరం రాష్ట్ర…

ఇదీ..‘సచ్‌..‌వాలయం’ అంటే ..!

డాక్టర్‌ ‌బి.ఆర్‌ అం‌బేద్కర్‌ ‌తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవనాన్ని చూసి సీనియర్‌ ‌రిటైర్డ్ ఐఎఎస్‌ ఆఫీసర్స్ ‌సంభ్రమాశ్చర్యాలు ఇందులో పనిచేస్తున్న ఐఎఎస్‌ అధికారులు ధన్యులని కితాబు దేశానికే ఆదర్శంగా రాష్ట్ర పరిపాలనా సౌధ నిర్మాణమని ప్రశంస అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభినందనీయుడని మెచ్చుకోలు వారికి రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు సహా సచివాలయ వివరాలు…

కాళోజీ యూనివర్సిటీలో నకిలీ సర్టిఫికేట్‌లతో ఎంబిబిఎస్‌ ‌సీట్లు

గుర్తించిన యాజమాన్యం..ఏడుగురు విద్యార్థుల అడ్మిషన్‌ ‌రద్దు వరంగల్‌(ఎం‌జిఎం), ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 30 : ‌వరంగల్‌లోని కాళోజీ నారాయణ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో నకిలీ సర్టిఫికేట్ల దందా వెలుగు చూసింది. నకిలీ స్థానిక ధ్రువపత్రాలతో కాళోజీ నారాయణ హెల్త్ ‌యూనివర్సిటీలో 2023-24 కౌన్సిలింగ్‌లో ఎంబీబీఎస్‌ ‌సీట్లు పొందారు. ఏడుగురు ఏపీకి చెందిన విద్యార్థులు. అయితే వీరి స్థానికతపై అనుమానం…