Category ముఖ్యాంశాలు

విద్యార్థుల ప్రగతికి కారకుడు ఉపాధ్యాయుడు

నేడు ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం ‘‘ప్రపంచంలోని అధ్యాప కులను మెచ్చుకోవడం, అంచనా వేయడం బోధనలో ఆధునికతను జోడించడం వంటి  లక్ష్యాలు’’పై దృష్టి పెడుతుంది. దేశ భవిష్యత్తు పాఠశాల నాలుగు గోడల మధ్యన నిర్మిత మవుతుందని ప్రముఖ విద్యావేత్త కొఠారి గారు చెప్పిన మాటలు అక్షర సత్యాలు. విద్యార్థుల జీవితంలో ఉపాధ్యాయుల పాత్ర…

వైద్య ఆరోగ్య శాఖలోజి.ఓ.142..శాపమా శఠగోపమా..

ప్రపంచమంతా   కొరోనాతో విల విలలా డుతు ంటే ప్రజలంతా ఇండ్లలో ఉంటున్నప్పుడు వైద్య ఆరోగ్య శాఖ ఉద్యో గులు మాత్రమే బయట ప్రపంచం లోకి వెళ్లి కొ•రోనాకు ఎదురొడ్డి పోరాడి ప్రాణాలు సైతం లెక్కచే యకుండా తన విధి నిర్వ హిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం మాత్రం హడావుడిగా 142 జి.ఓ. తీసుకొచ్చి…

ఎన్నికల్లో డబ్బులు, మందు పంపిణీ కట్టడి చేయండి

కేంద్ర ఎన్నికల బృందాన్ని కోరిన సీపీఎం నేతలు తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం బృందం పర్యటన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 3 : ‌కేంద్ర ఎన్నికల బృందాన్ని సీపీఎం నేతలు కలిశారు. రాష్ట్రంలో గతంలో జరిగిన ఎన్నికల తీరుపై వారికి వివరించారు. గత ఎన్నికల్లో బూత్‌ ఎన్నుకోడానికి ఇబ్బంది అయ్యిందని సీపీఎం నేతలు వారికి తెలిపారు.…

మార్చినాటికి 720 లక్షల టన్నుల ఉత్పత్తి, రవాణా లక్ష్యం

సాధిస్తే ఈ ఏడాది 40 వేల కోట్ల టర్నోవర్‌, ‌రూ.3500 కోట్ల లాభాలు తొలి అర్ధ సంవత్సరంలో రవాణాలో12 శాతం, ఉత్పత్తిలో 7శాతం, ఓబీ తొలగింపులో 15 శాతం వృద్ధి సంస్థ అన్ని ఏరియాల జీఎంలకు సింగరేణి ఛైర్మన్‌ ‌మరియు ఎండీ ఎన్‌.‌శ్రీధర్‌ ‌దిశా నిర్దేశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబరు 03 : దేశవ్యాప్తంగా బొగ్గుకు…

న్యూస్‌ ‌క్లిక్‌, ‌న్యూస్‌ ‌పొర్టల్‌లపై దాడులు అత్యంత ఆందోళనకరం

ఏకపక్షంగా, బెదిరింపుగా ఉన్నాయి దిల్లీ పోలీసుల దాడులను ఖండించిన ఐజెయు హైదరాబాద్‌/‌చండీగఢ్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 3 : ‌న్యూస్‌క్లిక్‌ ‌మరియు న్యూస్‌ ‌పోర్టల్‌తో సంబంధం ఉన్న జర్నలిస్టుల నివాసాలపై దిల్లీ పోలీసులు పలుమార్లు దాడులు చేయడాన్ని ఇండియన్‌ ‌జర్నలిస్టస్ ‌యూనియన్‌(ఐజెయు) తీవ్రంగా ఖండించింది. ఎలాంటి నోటీసులు, వారెంట్‌లు లేకుండానే పోలీసులు బలవంతపు చర్యకు పూనుకోవడంతో పాటు…

‌ప్రధాని మోదీ అబద్ధాల ప్రచారకర్త

స్థాయి దిగజారి  వ్యాఖ్యలు కెసిఆర్‌ ఒక ఫైటర్‌, ఆయన మోదీలాంటి చీటర్‌ ‌తో కలిసి పని చేయరు మేము దిల్లీ బానిసలం గుజరాత్‌ ‌బానిసలం కాదు ప్రధానమంత్రి అసత్యాల పైన బిఆర్‌ఎస్‌  ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌  ‌కేటీఆర్‌ ఆ‌గ్రహం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,  అక్టోబర్‌ 03 : ‌ప్రధానమంత్రి జూమ్లాలకు ప్రసిద్ధి చెందిన వ్యక్తి .. ఓ అబద్ధాల…

కొరోనా వాక్సిన్‌ ‌కనిపెట్టిన తెలంగాణా ..

ప్రపంచానికి మందు అందించింది .. గొప్ప టాలెంట్‌ ఉన్న రాష్ట్రం ఓ కుటుంబం చేతిలో బందీ … కెసిఆర్‌ను ఓడించేందుకు మహిళలు ముందుకు రావాలి కాంగ్రెస్‌, ‌బిఆర్‌ఎస్‌లు రెండూ ఒక్కటేనని గుర్తించండి ఎన్‌డిఏలో చేరుతానని కెసిఆర్‌ ‌నాతో అన్నారు నిజామాబాద్‌ ‌ప్రజాగర్జన వేదికగా ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు నిజామాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 3 :‌తెలంగాణ…

కేసీఆర్‌ అం‌టే ప్రగతి..

పిసిసి అంటే…పేమెంట్‌, ‌కలెక్షన్‌, ‌సెంటర్‌ ‌గజ్వేల్‌లో 10 వేల మందికి గృహలక్ష్మి ఇండ్లు రెండ్రోజుల్లో లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ గజ్వేల్‌ ‌పర్యటనలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 3 : ‌కేసీఆర్‌ అం‌టే ప్రగతి…కాంగ్రెస్‌ అం‌టే అధోగతి…పిసిసి అంటే పేమెంట్‌ ‌కలెక్షన్‌ ‌సెంటర్‌ అని రాష్ట్ర ఆర్థిక…

గజ్వేల్‌లోనే ఉండేలా కేసీఆర్‌ను ఒప్పించే పూచీ నాది

కాంగ్రెస్‌ ‌పార్టీ హయాంలో ఉచిత కరెంటును ఉత్త కరెంటు చేశారు నియోజకవర్గ పర్యటనలో రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్‌రావు పిలుపు సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 3 : ‌రానున్న ఎన్నికల్లో గజ్వేల్‌ ‌నుండి సిఎం కేసీఆర్‌ను లక్ష వోట్ల భారీ మెజారిటీతో గెలిపించాలని…లక్ష వోట్ల భారీ మెజారిటీతో గెలిపిస్తే కామారెడ్డి నుంచి కాంకుండా, గజ్వేల్‌లోనే ఉండాలని…