Category ముఖ్యాంశాలు

బీజేపీ, బీఆర్‌ఎస్‌ ‌మధ్య కుదిరిన పొత్తు

సీట్ల సర్దుబాటు కూడా అయిపోయింది మోదీ మాటలతో ఆ బంధం నిజమని స్పష్టమైంది ప్రభుత్వ వ్యతిరేక వోటును చీల్చడానికే మోదీ పర్యటన ఎంఐఎం ఎటువైపో తేల్చుకోవాలి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర అక్టోబర్‌ 4 : ‌లోక్‌ ‌సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ, బీఆర్‌ఎస్‌ ‌పొత్తు కుదిరిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి…

‌ప్రతిపక్షాలు అదిరిపోయేలా బిఆర్‌ఎస్‌ ‌మెనిఫెస్టో

కోస్గిలో 50 పడకల హాస్పిటల్‌ని ప్రారంభించిన మంత్రి హరీష్‌ ‌రావు మంచినీటి కష్టాలు తీర్చిన నాయకుడు సిఎం కెసిఆర్‌ అన్న మంత్రి కొడంగల్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 4 : ‌త్వరలోనే బీఆర్‌ఎస్‌ ‌మేనిఫెస్టోను సీఎం కేసీఆర్‌ ‌విడుదల చేస్తారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ ‌మేనిఫెస్టోలో మహిళలకు…

కార్పొరేట్‌ ‌స్థాయిలో వైద్యం.. కేసీఆర్‌ ‌లక్ష్యం

ముందు చూపుతోనే పాలమూరు-రంగారెడ్డి నిర్మాణానికి కెసిఆర్‌ ‌నిర్ణయం పాలమూరును త్వరలో కోనసీమగా మారుస్తాం.. లక్ష ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత ఎమ్మెల్యే ఆలాది వనపర్తి జిల్లా పర్యటనలో మంత్రి హరీష్‌ ‌రావు వనపర్తి, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 4 : ‌కార్పొరేట్‌ ‌స్థాయిలో తెలంగాణ ప్రాంత ప్రజలకు వైద్యం అందించాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌లక్ష్యమని రాష్ట్ర ఆర్థిక,…

99 ‌గ్రామాల పరిధిలో 50 వేల ఎకరాలకు సాగునీరు

శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన మంత్రి కెటిఆర్‌ ‌నీటిని విడుదల చేసి రైతులకు అంకితం నిర్మల్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 4 : ‌రెండు దశాబ్దాల నిర్మల్‌ ‌వాసుల కల సీఎం కేసీఆర్‌ ‌ప్రత్యేక చొరవతో సాకారమైంది. దిలావర్‌పూర్‌ ‌మండలంలోని గుండంపెల్లి వద్ద నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ నంబర్‌ -27 ( శ్రీ ‌లక్ష్మీనరసింహస్వామి…

కాంగ్రెస్‌ ‌నాయకులకు ఇజ్జత్‌ ‌లేదు

కరెంట్‌పై మాట్లాడే దమ్ముందా..? బిజెపికి మతపిచ్చి ఎక్కువ దమ్ముంటే అభివృద్ధిలో పోటీపడాలి రైతుల ఉక్కు కవచం సిఎం కెసిఆర్‌ ‌నిర్మల్‌ ‌జిల్లాలో పలు అభివృద్ధి పనులకు మంత్రి కెటిఆర్‌ ‌ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు బీజేపీ అంటే బిగ్గెస్ట్ ‌ఝూటా పార్టీ : ట్విట్టర్‌(ఎక్స్) ‌వేదికగా మంత్రి కెటిఆర్‌ ‌నిర్మల్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 4 : ‘ఒకప్పుడు సాగునీళ్ల…

తెలంగాణలో 3,17,17,389 వోట్లు

మహిళా వోటర్లు 1,58,43,338 కాగా పురుష వోటర్లు 1,58,71,493 తుది వోటర్ల జాబితాను విడుదల చేసిన ఎన్నికల సంఘం న్యూ దిల్లీ, అక్టోబర్‌ 4 : ‌రేపో మాపో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ‌వెలువడనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం రాష్ట్ర వోటర్ల తుది జాబితాను విడుదల చేసింది. ప్రక్షాళన అనంతరం మొత్తం 22,02,168 వోట్లను…

పసుపు బోర్డు, ట్రైబల్‌ ‌యూనివర్సిటీలకు గ్రీన్‌ ‌సిగ్నల్‌

ఉజ్వల గ్యాస్‌ ‌సిలిండర్‌పై సబ్సిడీ రూ.300లకు పెంపు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వాటాలు తేల్చడానికి ట్రిబ్యునల్‌ ఏర్పాటు కేంద్ర క్యాబినెట్‌ ‌పలు కీలక నిర్ణయాలు…వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి అనురాగ్‌ ‌టాకూర్‌ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, అక్టోబర్‌ 4 : ‌మహబూబ్‌నగర్‌ ‌పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ ప్రకటించిన నిజామాబాద్‌లో పసుపు…

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌పేదల పక్షపాతి : మంత్రి మల్లారెడ్డి

మేడ్చల్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 04 : ‌ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అందరికీ అందేలా చూసే పేదల మనిషి అని, దేశంలో ఏ రాష్ట్రంలో చేపట్టని అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపడుతూ ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చూస్తున్నారని, ఈ విషయ ంలో అనేక పథకాలు రూపొం దించి వాటిని విజయవంతంగా కొనసాగి ంచడం…

జర్నలిస్టులపై దాడులను ఉద్యమాలతో ఎదుర్కొంటాం

• దాడులను గర్హిస్తూ నేడు  ర్యాలీ • ఐజేయూ,టీయూడబ్ల్యూజే పిలుపు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 4: ‌పథకం ప్రకారం మీడియా సంస్థలపై, జర్నలిస్టులపై దాడులకు, అక్రమ కేసులకు పాల్పడుతున్న కేంద్ర ప్రభుత్వానికి ఉద్యమలతోనే తగినరీతిలో బుద్ధి చెబుతామని ఐజేయూ, టీయూడబ్ల్యూజే సంఘాలు హెచ్చరించాయి.  దిల్లీలో న్యూస్‌ ‌క్లిక్‌ ‌పోర్టల్‌ ‌కార్యాలయంపై, జర్నలిస్టులపై నిన్న పోలీసులు జరిపిన…