పాడి రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది

• దేశానికి ఆదర్శంగా పాల ఉత్పత్తి • రైతులను రాజు చేయాలనే లక్ష్యం సి ఎం కె సి ఆర్ • రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి తారక రామారావు మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, అక్టోబర్ 05 రైతులను రాజు చేయాలనే లక్ష్యంతో పాడి రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని రాష్ట్ర పురపాలక ఐ టి…








