Category ముఖ్యాంశాలు

అం‌దితే జుట్టు.. లేకుంటే కాళ్లు.. ఇది కేసీఆర్‌ ‌నైజం

మోదీ బహిరంగ సభలు కేవలం ట్రైలర్‌ ‌మాత్రమే… అసలు సినిమా ముందుంది. బీఆర్‌ఎస్‌ ‌రాజకీయ ప్రయాణమంతా అధికారం దాహంతోనే.. బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్‌ ‌విమర్శ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 5: ‌తెలంగాణలోజరిగిన  ప్రధాని నరేంద్ర మోదీ రెండు సభలు ట్రైలర్‌ ‌మాత్రమేనని, అసలు సినిమా ముందుందని బిజెపి ఓబీసీ…

సాగర్ ఎడమ కాల్వకు నీటి విడుదల

ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం… సాగునీటిని ఒడుపుగా పొదుపుగా వాడుకోవాలని సూచన నల్లగొండ, ఖమ్మం జిల్లాల పరిధిలోని నాగార్జునసాగర్ ఆయకట్టు కింద సరైన వర్షాలు కురవకపోవడం వల్ల, వేసిన వరిచేను దెబ్బతినే ప్రమాదం ఉందని, ఆ ప్రాంతాల రైతాంగం, శాసనసభ్యులు, మంత్రులు గత నాలుగైదు రోజుల నుంచి ముఖ్యమంత్రి కి పలు విజ్ఞప్తులు చేస్తున్న నేపథ్యంలో…గురువారం ఇరిగేషన్…

గిరిజన యూనివర్శిటీ ఆలస్యానికి కారణం కేసీఆర్‌

బయ్యారం స్టీల్‌ ‌ఫ్యాక్టరీపై ప్రధాని మోదీ  ఏనాడు హామీ ఇవ్వలేదు.. కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ.కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర అక్టోబర్‌5 : ‌బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం అసమర్థత, నిర్లక్ష్యం కారణంగా తెలంగాణకు గత పదేళ్లుగా అన్యాయం జరుగుతోందని కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌ ‌రెడ్డి అన్నారు.గురువారం బిజెపి రాష్ట్ర కార్యాలయం…

‌ప్రచారంలో బిఆర్‌ఎస్‌ ‌దూకుడు

కాంగ్రెస్‌ ‌గ్యారెంటీలకు ధీటైన మేనిఫెస్టో తయారీకి కసరత్తు 16న వరంగల్‌ ‌సభతో సిఎం కెసిఆర్‌ ఎన్నికల శంఖారావం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 5 : ‌తెలంగాణలో ఎన్నికల హడావుడి పెరిగింది. అధికార బీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఎన్నికల ప్రచారంలో మరింత వేగం పెంచనుంది. ఇప్పటికే అభ్యర్థుల జాబితా ప్రకటించి..అభివృద్ధి  కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో కెటిఆర్‌, ‌హరీష్‌ ‌సహా…

భయంతో పని చేస్తున్నాం

దర్యాప్తు సంస్థలను మాపై ఆయుధాలుగా ఉపమోగిస్తున్నారు పత్రికా స్వేచ్ఛను అడ్డుకుంటే ప్రజాస్వామ్య పునాదులపై ప్రతికూల ప్రభావం భారత ప్రధాన న్యాయమూర్తికి పలు మీడియా సంస్థల లేఖ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, అక్టోబర్‌ 5 : ‌ప్రభుత్వం దేశంలోని దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ తమపై దాడులు చేయిస్తూ వాటిని ఆయుధాలుగా ఉపమోగించుకుంటున్నదని ఆరోపిస్తూ పలు మీడియా…

ఒకప్పుడు నీళ్లు చూడనోళ్లం…ఇప్పుడు కరువు ఎరగనోల్లం

ఇక నర్సింగ్‌ ‌డాక్టర్‌గా స్టాఫ్‌ ‌నర్సులు రైతులు, కూలీల పిల్లలు కూడా డాక్టర్‌ ‌చేసే అవకాశం ఇచ్చిన కేసిఆర్‌ ‌సిద్దిపేటలో వెయ్యి పడకల ప్రభుత్వ దవాఖానను ప్రారంభించిన మంత్రి హరీష్‌ ‌రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 5 : ఒకప్పుడు మనం నీళ్లు చూడనోళ్లం..కానీ, నేడు కరువును ఎరగనోల్లం అయ్యామని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ…

వయో వృద్ధులకు ఇంటి నుంచే వోటు వేసే అవకాశం

ఆధారాలతో మరణించిన వారి వోట్లనే తొలగించాం తెలంగాణలో సమానంగా స్త్రీ, పురుష వోటర్లు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ‌రాజీవ్‌ ‌కుమార్‌ ‌వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 5 : ‌తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా 80 ఏండ్లు దాటిన వారు ఇంటి నుంచే వోటు వేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ ‌రాజీవ్‌…

హక్కుల సాధన కోసం ముదిరాజ్‌లంతా ఏకతాటిపైకి

పటాన్‌ చెరు, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 5: రాష్ట్రంలోని ముదిరాజులు అందరూఒకేతాటిపైకి వచ్చి తమ హక్కులకోసం పోరాటం  చేస్తున్నారని  ఎన్‌ఎంఆర్‌ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు నీలం మధు ముదిరాజ్‌ అన్నారు.గురువారం చేవెళ్లలో పండగసాయన్న విగ్రహావిష్కరణకు స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య, సంగారెడ్డి నియోజకవర్గ బిజెపి నాయకులు పులిమామిడి రాజు, కాసాని వీరేష్‌, బిత్తిరి సత్తి, దగడ్‌ సాయితో…

పౌరులు ప్రశాంతంగా నిద్రపోతున్నది తెలంగాణలోనే

మేడిపల్లి,ప్రజాతంత్ర, అక్టోబర్‌ 05 : దాదారిరీలు, దౌర్జన్యాలు, నక్సలిజం, రౌడీయిజం గతం.. తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడిన అనంతరం  అంతా ప్రశాంతం.. సీఎం కేసీఆర్‌ దార్శనికత, ముందు చూపుతో పోలీస్‌ వ్యవస్థను బలోపేతం చేయడంతో దేశంలోనే సురక్షితమైన రాష్ట్రంగా తెలంగాణ, అన్ని వర్గాలకు నివాసయోగ్యమైన నగరంగా హైదరాబాద్‌ ప్రాచుర్యం పొందుతున్నాయని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్‌…