బీఆర్‌ఎస్ అవినీతికి బీజేపీ రక్షణ

రెండు పార్టీలు ఒక్కటే అని ప్రజలకు అర్థమైంది బీజేపీ స్టీరింగ్ అదానీ చేతిలో…బీఆర్‌ఎస్ స్టీరింగ్ అసదుద్దీన్ చేతిలో ప్రభుత్వం, పదవులు లేకపోయినా నాయకులు కాంగ్రెస్‌లోకి వొస్తున్నారు మరుగుజ్జులు ఎవరో, ప్రజల మనుషులు ఎవరో 45 రోజుల్లో తేలుతుంది టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, అక్టోబర్ 6 : బీజేపీ, బీఆర్‌ఎస్ రెండూ…








