పేద పిల్లలకు వరం…ముఖ్యమంత్రి అల్పాహార పథకం

సిఎం ఏ కార్యక్రమం చేపట్టినా మానవీయ కోణం 27,147 పాఠశాలల్లో 23 లక్షల మంది విద్యార్థులకు లబ్ది రావిర్యాలలో మంత్రి సబితతో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు స్కూల్ విద్యార్థులతో కలిసి టిఫిన్ చేసిన మంత్రులు దసరా సెలవుల తర్వాత అన్ని పాఠశాలల్లో అమలు : విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి…








