Category ముఖ్యాంశాలు

నాయకులంతా కలిసికట్టుగా పని చేయాలి

జనగామ జిల్లాలో 3 సీట్లు కైవసం చేసుకోవాలి జనగామ బీఆర్‌ఎస్‌ ‌పార్టీ సమన్వయ సమావేశంలో పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 10 : ‌వొచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ‌పార్టీని జనగామ జిల్లాలోని 3 నియోజకవర్గాల్లో గెలిపించడానికి అందరూ సమన్వయంతో పనిచేయాలని  కేటీఆర్‌ అన్నారు. ఈ నెల 16న జనగామలో నిర్వహించే…

పొత్తు పెట్టుకున్న పార్టీని పొట్టన పెట్టుకుందామని చూసింది..

తెలంగాణ ప్రజల చావులకు కారణమైంది ఫేక్‌ ‌సర్వేలు, గూగుల్‌ ‌ప్రచారాలు కాంగ్రెస్‌కు అలవాటే మంటల ముఠాలతో ఎన్నికలు చేయాలనుకుంటుంది… కాంగ్రెస్‌ ‌పార్టీపై విరుచుకుపడ్డ మంత్రి హరీష్‌రావు 15న హుస్నాబాద్‌లో జరిగే సిఎం కేసీఆర్‌ ఎన్నికల బహిరంగ సభ ఏర్పాట్లు పరిశీలన సిద్ధిపేట / హుస్నాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 10 : 2004 ఎన్నికల సందర్భంగా పొత్తు…

ఆదిలాబాద్‌ ‌గడ్డపై కాషాయ జెండా ఎగరావేద్దాం

ఆదిలాబాద్‌ ,  ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 10 : ‌రాంజీ గోండు, కొమరం భీమ్‌ ‌పోరాటాలతో స్ఫూర్తి పొందిన గడ్డ ఈ ఆదిలాబాద్‌ ‌గడ్డ.. గిరిజన బిడ్డలుగా వారి వారసులుగా ఆదిలాబాద్‌ ‌గడ్డపై కాషాయ జెండా ఎగరావేద్దాం అని కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు  కిషన్‌ ‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆదిలాబాద్‌ ‌లో జరిగిన బీజేపీ…

కేసీఆర్‌ ‌సర్కారు వైఖరి వల్లే గిరిజన వర్సిటీ ఏర్పాటు ఆలస్యం

పదేళ్లుగా కేసీఆర్‌ ‌తెలంగాణ పేదల సమస్యలు తీర్చలేదు కొందరికి మాత్రమే ఇచ్చి దళితబంధు గురించి గొప్పలు  చెబుతున్నారు ఎంఐఎం దగ్గర కారు స్టీరింగ్‌ ఉన్న భారాస సర్కారు అవసరమా? కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం పేదల కోసం చేసిందేమీ లేదు ఆదిలాబాద్‌ ‌జనగర్జన సభలో కేంద్ర హోమ్‌ ‌మంత్రి అమిత్‌ ‌షా ఆదిలాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 10 :…

ఎన్నికల నియమావళి ఉల్లంఘించకుండా సహకరించాలి : కలెక్టర్‌ అమోయ్‌ ‌కుమార్‌

మేడ్చల్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 10 : ‌తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రవర్తన నియమావళి (ఎలక్షన్‌ ‌కోడ్‌) ఉల్లంఘించకుండా జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని మేడ్చల్‌  ‌మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌ అమోయ్‌ ‌కుమార్‌ అన్నారు. ఎన్నికల కోడ్‌ ‌నేపథ్యంలో మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా వ్యాప్తంగా గుర్తింపు…

ఎన్నికల నియమావళిని ఉల్లంఘించవద్దు

వికారాబాద్‌ ‌జిల్లా, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 10: ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ‌సి. నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎన్నికల నియామవళి అమలు,  విధివిధానాలపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల్లో విధులు నిర్వర్తించే అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు,…

‘‘ ఔర్‌ ఎక్‌ ‌దక్కా ..దేడ్‌ ‌లాక్‌ ‌పక్కా..’’

• 50 రోజులు నా గురించి కష్టపడండి…5 ఏళ్ళు మీ సేవలో ఉంటా.. • సిద్దిపేటలో 17న సీఎం కేసీఆర్‌ ‌ప్రగతి-ప్రజా ఆశీర్వాద సభ.. • లక్ష మందితో నిర్వహణకు ఏర్పాట్లు • సిద్దిపేట సిద్దించిన కలలతో అపూర్వ స్వాగతం పలుకుదాం.. • జనసమీకరణ, సభా సమాయత్తంపై పార్టీ శ్రేణులకు మంత్రి హరీష్‌ ‌రావు దిశానిర్దేశం…

కేసీఆర్‌కు కలిసొచ్చిన కోనాయిపల్లి వెంకటేశ్వరస్వామి

ఇక్కడ పూజలు చేశాకే కేసీఆర్‌ ‌నామినేషన్‌ ‌దశబ్దాలుగా కొనసాగుతున్న సెంటిమెంట్‌ ‌నవంబర్‌ 9‌న నామినేషన్‌ ‌పత్రాలకు ప్రత్యేక పూజలు అదే రోజు గజ్వేల్‌, ‌కామారెడ్డి బిఆర్‌ఎస్‌ ‌పార్టీ అభ్యర్థిగా నామినేషన్‌ ‌దాఖలు 15న సెంటిమెంట్‌ ‌హుస్నాబాద్‌లో బహిరంగ సభతో ఎన్నికల ప్రచారం షురూ… సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 9 : ‌సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని…

1,50,000 @ ‌హరీష్‌రావు…

లక్ష్యం వైపు పడుతున్న అడుగులు సిద్ధిపేట నియోజకవర్గమంతా ఒకటే చర్చ స్వచ్ఛందంగా కదిలివస్తున్న ప్రలు…వివిధ సంఘాల ప్రతినిధులు ప్రగతి ప్రధాత హరీష్‌పై వెల్లువెత్తుతున్న అభిమానం సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 9 : అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది. అయితే, ఇప్పుడు సిద్ధిపేట నియోజకవర్గంలో అంతటా ఒకటే చర్చ. ఎవరిని కదిపినా…