తెలంగాణలో రజాకార్ల రాజ్యం నడుస్తుంది

బంగారు తెలంగాణ కాదు..బంగారు కుటుంబం చేసుకున్నారు ముస్లిమ్ మైనార్టీ వోట్ల కోసం ప్రజాధనాన్ని ఖర్చు చేసి సంతోష పెడుతున్నారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాల పైసలను దారి మళ్లిస్తున్నారు. అర్హులైన లబ్ధిదారులకు ఇంకా దళిత బంధు చేరలేదు కేంద్ర మంత్రి భగవంతు కుభ మహబూబ్‌నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 12 : తెలంగాణ రాష్ట్రంలో రజాకార్ల రాజ్యం…








