Category ముఖ్యాంశాలు

మాట నిలుపుకున్న ముఖ్యమంత్రి

–  సరిగ్గా వంద రోజుల్లోనే ఓయూకు రెండవసారి “ఓయుకు వేళ్ళేందుకు ధైర్యం ఎందుకు అభిమానం ఉంటే చాలంటూ తాను బదులిచ్చినట్లు సీఎం పేర్కొనడంతో విద్యార్థుల నుండి చప్పట్ల రూపంలో స్పందన కనిపించింది. ‘నా తమ్ముళ్ళు ఉన్న కాలేజీకి వెళ్ళేందుకు భయపడాల్సిందేముంది’. మా తమ్ముళ్ళు అడుగుతున్నది స్వేచ్ఛ. గత పాలకులు ఇవ్వలేని స్వేచ్ఛను నేను వారికి కల్పిస్తున్న.…

ఆర్టీసికి 65 కొత్త ఎలక్ట్రిక్‌ ‌బస్సులు

– కాలుష్య నివారణ లక్ష్యంగా కృషి – బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం  ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,డిసెంబర్‌ 10:  ‌రాష్ట్రంలో ఎలక్ట్రి ‌బస్సుల  సంఖ్యను గణనీయంగా పెంచుతూ, ఆర్టీసీని కాలుష్య రహిత ప్రజా రవాణా వ్యవస్థగా మార్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని ఆయన…

ఉస్మానియా వర్సిటీకి మహర్దశ

– వెయ్యి కోట్లు విడుదలకు సీఎం రేవంత్‌ అం‌గీకారం – వెంటనే విడుదలకు విద్యా శాఖ ఉత్తర్వులు – అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధికి  కంకణం – తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియాదే కీలకం – గుండెనిండా ప్రేమతో ఇక్కడికి వొచ్చా – చదువు రాకున్నా.. చదువు విలువ తెలిసినోడిని – ఉస్మానియా సభలో సీఎం రేవంత్‌ ‌భావోద్వేగ…

రిజ‌ర్వేష‌న్లు అమ‌ల‌య్యే వ‌ర‌కు బీసీ ఉద్య‌మం

– జాతీయ సెమినార్ లో 12మంది ఎంపీల పిలుపు – క్రీమీలేయ‌ర్ నిబంధ‌న తొల‌గించాలి న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 10ః చ‌ట్ట‌ సభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు అమలయ్యేవరకు బీసీ ఉద్యమం కొనసాగించాలని వివిధ పార్టీలకు చెందిన 12 మంది పార్లమెంట్ సభ్యులు పిలుపునిచ్చారు. న్యూదిల్లీలోని తెలంగాణ భవన్ అంబేద్కర్ ఆడిటోరియంలో బీసీ సంక్షేమ సంఘం…

నేడే తొలి విడత పంచాయతీ పోరు

– ఎన్నికల నిర్వహణకు స‌ర్వం సిద్ధం – తొలి విడతలో 4,236 గ్రామ పంచాయతీలు, 37,440 వార్డులు – రాష్ట్రవ్యాప్తంగా 37,562 పోలింగ్‌ ‌స్టేషన్లు ఏర్పాటు – తొలి విడతలో వోటేయనున్న 56,19,430 మంది వోటర్లు – గ్రామాల్లో భారీగా బందోబస్తు ఏర్పాటు -‌ మధ్యాహ్నమే వోట్ల లెక్కింపు.. ఫలితం ప్రకటన – వివరాలు వెల్లడించిన ఎన్నికల…

మజ్లిస్‌కు ప్రయోజనం కోసమే నగర విస్తరణ

– ప్రజలపై పన్నుల భారం పడడం ఖాయం – ‘సమ్మిట్‌’ ఒప్పందాలపై అన్ని వివరాలు వెల్లడిరచాల్సిందే – ‘నకిలీ’లతో ఒప్పందాలతో నట్టేట మునుగుతాం – కుల గణనపై కాంగ్రెస్‌ ద్వంద్వ వైఖరి – ప్రభుత్వ తీరుపై బీజేపీ చీఫ్‌ రామచందర్‌రావు ధ్వజం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 10: నగర శివార్లలోని 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు,…

స్టార్టప్‌లు యూనికార్న్‌ కంపెనీలుగా ఎదగాలి

– ప్రభుత్వం, గూగుల్‌ సహకారం అందిస్తాయి – స్టార్టప్‌ల కోసం రూ.1000 కోట్ల ఫండ్‌ ఏర్పాటు చేస్తాం – టీ-హబ్‌లో గూగుల్‌ స్టార్టప్‌ ప్రారంభెత్సవంలో సీఎం రేవంత్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 10: ప్రొడక్ట్‌ బేస్డ్‌ స్టార్టప్స్‌, ఇన్నోవేటివ్‌ స్టార్టప్స్‌, ఐపీ ఇంటెన్సివ్‌ స్టార్టప్స్‌ పౖౖెనే హైదరాబాద్‌ దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. టీ…

మూడు ట్రిలియ‌న్ల వృద్ధి ల‌క్ష్యం

– మూడంచెల తంత్రం – రాష్ట్ర స‌మ‌గ్రాభివృద్ధే కీల‌కం – రాష్ట్ర భ‌విష్య‌త్తును నిర్ధారించే డాక్యుమెంట్‌ – ముసాయిదా త‌యారీలో నితి ఆయోగ్ కీల‌క‌పాత్ర‌ – ల‌క్ష్య సాధ‌న‌కు మూడు సూత్రాలు – క్యూర్‌-ప్యూర్‌-రేర్ తో మూడంచెల వ్యూహం – ఇదే రైజింగ్ తెలంగాణ‌-2047 విజ‌న్ ర‌హ‌స్యం తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్ ను  …

గ్లోబల్ సమ్మిట్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర డీజీపీ

క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్‌నుంచి డి.జి.పి. భ‌ద్ర‌తా ఏర్పాట్ల  ప‌ర్య‌వేక్ష‌ణ‌ రంగారెడ్డి జిల్లాలోని మీర్ ఖాన్ పేట ప్రాంతంలో జరుగుతున్న ప్రతిష్టాత్మక గ్లోబల్ సమ్మిట్‌ కోసం చేపట్టిన భద్రతా ఏర్పాట్లను రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్  బి. శివధర్ రెడ్డి మంగళవారం కమాండ్ కంట్రోల్స్ సెంటర్ నుండి పర్యవేక్షించారు. గ్లోబల్ సమ్మిట్ కోసం కార్యక్రమాలు జరుగుతున్న మీర్…