ప్రజా’తంత్రం’

రాజకీయాల్లో మారింది రాగం నేతల కీచులాటలే నేత్రపర్వం కట్టు దాటిపోతే కయ్యాల బేరం అదుపు తప్పితే పెనుప్రమాదం గద్దెనెక్కాలని చేస్తుంటారు జపం అజెండాలు మాత్రం మహాఘనం ఐదేళ్లకోసారి తప్పదు మరి వ్రతం వోటర్లు దీవిస్తేనే నెత్తిన మకుటం – వి.రమేష్ బాబు ———– గత నెల అక్టోబర్ 15న హుస్నాబాద్ నుంచి బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి…




