Category ముఖ్యాంశాలు

అప్పులు చెల్లించలేక..ఆస్తి కాజేసే క్రమంలో హత్యలు

ప్రసాద్‌ కుటుంబం హత్యను ఛేదించిన పోలీసులు సీరియల్‌ కిల్లర్‌ బృందం అరెస్ట్‌ హంతకులను విూడియా ముందు ప్రవేశ పెట్టిన పోలీసులు వివరాలు వెల్లడిరచిన కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ కామారెడ్డి, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 19 : ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసును కామారెడ్డి పోలీసులు ఛేదించారు. నిందితుడు ప్రశాంత్‌ను కామారెడ్డి…

ప్రజావాణికి భారీగా స్పందన

ప్రజలు తరలి రావడంతో ట్రాఫిక్‌  జామ్‌ అర్జీలు స్వీకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 19 : తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక చేపట్టిన కార్యక్రమాల్లో ఒకటి ప్రజావాణి కార్యక్రమానికి జన సందోహం పెరిగింది. ప్రజాభవన్‌లో ప్రతీ మంగళవారం, శుక్రవారాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా మంగళవారం ప్రజాభవన్‌లో…

పార్లమెంటులో కొనసాగిన బహిష్కరణల పర్వం

తాజాగా మరో 49 మంది ఎంపిలపై వేటు 141కు చేరిన బహిష్కృత ఎంపిల సంఖ్య గందరగోళం మధ్య ఉభయ సభలు వాయిదా మాక్‌ పార్లమెంట్‌తో ప్రభుత్వాన్ని నిలదీసిన సభ్యులు మండిపడ్డ రాజ్యసభ ఛైర్మన్‌ ధన్‌కడ్‌ న్యూ దిల్లీ, డిసెంబర్‌ 19 : పార్లమెంట్‌లో బహిష్కరణల పర్వం కొనసాగింది. మంగళవారం మరికొంత మంది ఎంపీలు సస్పెండ్‌ అయ్యారు.…

తెలంగాణ పరిస్థితి కూడా ఇంతేనా..

హావిూలు గుప్పించి మోసం చేస్తారా కర్నాటక సిఎం వ్యాఖ్యలపై కెటిఆర్‌ ట్వీట్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 19 : ఎన్నికల హావిూల అమలుకు డబ్బు లేదని కర్ణాటక సీఎం అన్నారని, ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి గెలిచిన తెలంగాణలో కూడా భవిష్యత్తులో ఇదే జరుగుతుందా..అంటూ మాజీ మంత్రి, బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని ఎద్దేవా…

న్యూదిల్లీలో నూతన తెలంగాణ భవన్‌

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి న్యూదిల్లీ, డిసెంబర్‌ 19 : తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా దేశ రాజధాని న్యూ దిల్లీలో నూతన తెలంగాణ భవన్‌ నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. దిల్లీలోని తెలంగాణ/ ఆంధ్రప్రదేశ్‌ భవన్‌, రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఉమ్మడి ఆస్తుల విభజనపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దృష్టి సారించారు. ఈ సందర్భంగా…

రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు ఆందోళన చెందొద్దు

అన్ని వర్గాలకు ప్రభుత్వం న్యాయం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హామీ హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 13 : రాష్ట్రంలో మహిళలకు ఉచితంగా బస్‌ ప్రయాణం సౌకర్యం కల్పించడం పట్ల ఆటో డ్రైవర్లు ఆందోళనలు చెందవలసిన అవనరం లేదని, ప్రభుత్వం అన్ని వర్గాలకు న్యాయం చేస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క…

కోలుకుంటున్న మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 13 : ఇటీవల తన ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బాత్‌ రూమ్‌లో జారి పడి కాలికి గాయమయి, సోమాజీగూడ యశోదా హాస్పిటల్‌లో సర్జరీ అనంతరం చికిత్స పొందుతున్న మాసి సిఎం, బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ మ్రంగా కోటుకుంటున్నారు. తాను త్వరగా కోలుకుని త్వరలోనే ప్రజల మధ్యకు వొస్తానని, తనను చూడడానికి ప్రజలు…

పార్లమెంట్‌ ఎన్నికలపై ప్రధాన పార్టీలు ఫోకస్‌

అసెంబ్లీ ఎన్నికల్లో పోయిన ప్రతిష్ఠను కాపాడుకునే వ్యూహంలో పార్టీలు రాష్ట్రంలో అధికారం చేజిక్కుంచికున్న కాంగ్రెస్‌లో అత్యధిక స్థానాలు గెలుస్తామన్న ధీమా మోదీ సమ్మోహనాష్త్రంపై బిజెపి ఆశలు బిఆర్‌ఎస్‌ ఎన్ని స్థానాలు గెలుచుకుంటుందన్న దానిపై చర్చ హైదరాబాద్‌, డిసెంబర్‌ 13 : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల తంతు ముగిసి, ప్రభుత్వం ఏర్పడి పది రోజులు కావస్తుండగా ఇప్పుడు…

సిఎం రేవంత్‌ రెడ్డిని కలిసిన అయోధ్యా రెడ్డి

హైదరాబాద్‌,ప్రజాతంత్ర,డిసెంబర్‌13: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ రేవంత్‌ రెడ్డి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిగా(సిఎం సిపిఆర్‌ఓ) నియమితులైన బి.అయోధ్య రెడ్డి బుధవారం ముఖ్యమంత్రిని ఆయన నివాసంలో కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి సిఎం కార్యాలయంలో సీపీఆర్వోగా నియమించినందుకు అయోధ్య రెడ్డి కృత్ఞతలు తెలిపారు.