కాళేశ్వరం, మిషన్ భగీరథ పేరుతో అడ్డగోలుగా అప్పులు

తెచ్చిన అప్పులతో ఇష్టారీతిగా ఖర్చులు ఆదాయవనరులు చూపి సంస్థలను మోసగించారు ఆర్‌బిఐ, కాగ్ నివేదికలే సాక్ష్యం కాళేశ్వరం పేరుతో 97,448 కోట్ల రుణం కెసిఆర్ కుటుంబం గుప్పిట్లో నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీష్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన సిఎం రేవంత్ అబద్ధాలు చెబితే ఊరుకునేది లేదని హెచ్చరిక సిఎం రేవంత్, హరీష్ రావుల మధ్య…







