హైదరాబాద్ నీలోఫర్‌లో తొలి కొరోనా కేసు

15 నెలల చిన్నారికి కొరోనా పాజిటివ్ ప్రత్యేకవార్డులో చికిత్స అందిస్తున్న వైద్యులు హైదరాబాద్,డిసెంబ్22: కొరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. నీలోఫర్ ఆస్పత్రిలో తొలి కొరోనా కేసు నమోదైంది. హైదరాబాద్ నాంపల్లిలోని నిలోఫర్ ఆస్పత్రిలో 15 నెలల చిన్నారికి కొవిడ్-19 సోకింది. నాంపల్లి ఆగాపుర ప్రాంతానికి చెందిన 15 నెలల పాప నాలుగైదు రోజులుగా తీవ్ర జ్వరం,…







