తెలంగాణ ఎన్నికలు ప్రచారంలో పాటల సందడి..

తెలంగాణ సాహిత్య సంపద ఎంతో గొప్పది. పాటలు, కథలు, నవలలు, కవితలు తెలంగాణ సంస్కృతిని, చరిత్రని ప్రభావితం చేయటంతో పాటు రాజకీయ పార్టీలు అధికారంలోకి రావడానికి కూడా పాటలు ప్రముఖ పాత్ర వహించే ఎలాంటి సందేహం లేదు. ఏ పార్టీ అధికారంలో కూర్చున్నప్పటికీ ఏ పార్టీ ప్రతిపక్షానికే అంకితమైనప్పటికీ ఏ పార్టీ మిత్రపక్షమైనప్పటికీ పార్టీల స్థితిగతులు…








