యువత కోసం బీజేపీ ఏం చేసింది..? చేసిందేం లేదు… చేసేదేం లేదు
రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పటాన్‌చెరు, ప్రజాతంత్ర, జూలై 19: బీజేపీ కేంద్ర ప్రభుత్వం యువతకు చేసిందేమి లేదని, బీజేపీ నాయకుల మాటలు కోటలు దాటుడే తప్పా యువత కోసం చేసింది సున్నా అని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు.…
