Category ముఖ్యాంశాలు

లోక్‌సభ ఎన్నికలపై బిఆర్‌ఎస్‌ దృష్టి

నియోజకవర్గాల వారీగా కెటిఆర్‌ సవిూక్ష చేవెళ్ల నేతలతో తెలంగాణ భవన్‌లో భేటీ అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కార్యచరణకు కసరత్తు విస్తృతంగా పర్యటిస్తూ ముందుకు సాగాలన్న కెటిఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 25 : లోక్‌సభ ఎన్నికలకు సమాయత్తం కావాలని, అసెంబ్లీల వారీగా భేటీలు ఏర్పాటు చేసుకోవాలని పార్టీ నేతలను బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆదేశించారు.…

సింగరేణి ఉద్యోగులకు న్యాయం చేస్తాం

ఇంటి సమస్యలు తక్షణం తీరుస్తాం సంఘం ఎన్నికల ప్రచారంలో మంత్రి శ్రీదర్‌ బాబు హావిూ పెద్దపల్లి, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 25 : సింగరేణి ఎన్నికల్లో ఐఎన్టీయూసీ కార్మిక సంఘాన్ని గెలిపించాలని సింగరేణి కార్మికులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు కోరారు. సింగరేణి కార్మికుల సొంత ఇంటి కలను నిజం చేస్తామన్నారు. సింగరేణి…

నేడు దిల్లీకి సిఎం రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 25 : నేడు సిఎం రేవంత్‌ రెడ్డి దిల్లీ వెళ్లనున్నారు. తన దిల్లీ పర్యటనలో భాగంగా సిఎం కాంగ్రెస్‌ పెద్దలను కలిసి  నామినేటెడ్‌ పోస్టుల భర్తీపైన…అలాగే రాబోయే పార్లమెంటు ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపైన కూడా చర్చించనున్నట్లు సమాచారం. అదే విధంగా ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా  ప్రధాని మోదీని కలువనున్నారు. ప్రధానితో భేటీ…

కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వకుండా 6 గ్యారంటీల అమలు ఎలా..?

ముందు తెల్ల కార్డులు ఇవ్వాలి బిజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ కరీంనగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 25 : కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టోలోని ప్రధానమైన 6 హావిూలను అమలు కోసం దరఖాస్తుల స్వీకరణను స్వాగతిస్తున్నామని  బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. అయితే తెల్ల రేషన్‌ కార్డే అందుకు…

సింగరేణి ప్రైవేటీకరణకు కాంగ్రెస్ వ్యతిరేకం

  ఐఎన్టీయూసీతోనే సంకేమం సాధ్యం కార్మికులకు 250 గజాల ఇళ్ల స్థలము, రూ 20 లక్షల వడ్డీ లేని రుణాలు మంత్రి పొంగులేటి   కొత్తగూడెం :  సింగరేణి సంస్థను ప్రైవేటీకరణకు చేపట్టే చర్యలను కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, 250 గజాల ఇళ్ల స్థలము, రూ 20 లక్షల వడ్డీ లేని రుణాలు అందజేస్తామని, …

కొత్త వేరియంట్‌తో కర్నాటక అప్రమత్తం

వేడుకలకు వచ్చే ప్రయాణికులకు టెస్టులు…కేరళ నుంచి వచ్చే పర్యాటకులపై దృష్టి బెంగళూరు,డిసెంబర్‌23:  ‌కేరళలో కరోనా కొత్త వేరియంట్‌ ‌వ్యాప్తితో పక్క రాష్ట్రాల్లో ఆందోళన మొదలయ్యింది. ముఖ్యంగా కర్నాటక అప్రమత్తం అయ్యింది. దేశవ్యాప్తంగా కొవిడ్‌ ‌కొత్త వేరియంట్‌ ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉన్నా కర్నాటక రాష్ట్రంలో ముప్పు పొంచి ఉందనే భయం వెంటాడుతోంది. పొరుగు రాష్ట్రం…

కొత్త వేరియంట్‌ ‌జెఎన్‌-1‌దడ

విందులు, వినోదాల్లో జాగ్రత్తలు తప్పనిసరి హైదరాబాద్‌,‌డిసెంబర్‌23 : ఏటా డిసెంబర్‌ 31 ‌వచ్చిందంటే న్యూ ఇయర్‌ ‌వేడుకల సందడి జోరుగా ఉండేది. తాజా పరిస్థితుల నేపథ్యంలో కొత్త సంవత్సర వేడుకలపై కొన్ని ఆంక్షలు తప్పేలా లేవు.   మందుబాబులు మాత్రం ఇవే లెక్కచేయకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరోవైపు నగరంలో న్యూ ఇర్‌ ‌సెలబ్రేషన్స్ ‌కోసం…

తెలంగాణలో ముగిసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23 : తెలంగాణలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన ముగిసింది. శీతాకాల విడిది నేపథ్యంలో ఈ నెల 18న రాష్ట్రపతి రాష్ట్రానికి వొచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్రపతి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శనివారం ఉదయం హకీంపేట్‌లో రాష్ట్రపతికి గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌, ముఖ్యమంత్రి రేవంత్‌…

దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి పీవీ

ఆయన కీర్తిని పెంచేలా ప్రభుత్వం పని చేస్తుంది పీవీ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పీవీ పాలనా అనుభవం అందరికీ స్ఫూర్తిదాయకం : దిల్లీ తెలంగాణ భవన్‌లో పీవీకి డిప్యూటీ సిఎం భట్టి నివాళి హైదరాబాద్‌/న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23 : మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహా రావు కీర్తిని పెంచేలా…