Category ముఖ్యాంశాలు

లోక్‌ సభ ఎన్నికలకు బిఆర్‌ఎస్‌ సమాయత్తం

జనవరి 3 నుంచి పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 29 : పార్లమెంట్‌ ఎన్నికలకు భారత రాష్ట్ర సమితి సమాయాత్తమవుతున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటలేకపోయినా.. పార్లమెంట్‌ ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు పార్గీ సిద్ధమవుతుంది. అందుకోసం జనవరి మూడో తేదీ నుంచి పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు…

ఆర్టీసీకి రూ.400 కోట్ల వ్యయంతో 1,050 కొత్త బస్సులు

నేడు 80 బసులులను ప్రారంభించనున్న మంత్రి పొన్నం ప్రభాకర్‌ సంస్థ ఎండి సజ్జనార్‌ వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 29 : ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించే దిశగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అడుగులు వేస్తుంది. అందులో భాగంగా కొత్త బస్సులు కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌…

దేశంలో నరేంద్ర మోదీ అనే మెడిసిన్‌ పని చేయదు

డబుల్‌ ఇంజిన్‌ అంటే ఆదానీ..ప్రధాని లోకసభలో రాహుల్‌ గాంధీ ప్రశ్నించగానే ఆదానీ ఇంజిన్‌ షెడ్‌కు పోయింది భారత్‌ న్యాయ్‌ యాత్రతో ప్రధాని ఇంజిన్‌ కూడా పని చేయదు నాగ్‌పూర్‌ కాంగ్రెస్‌ ఆవిర్భావ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నాగ్‌పూర్‌,ప్రజాతంత్ర, డిసెంబర్‌ 28 : ప్రతి మందుకు ఒక ఎక్సపయిరీ డేట్‌ ఉంటుంది. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర…

‘ప్రజా పాలన’ను సద్వినియోగం చేసుకోవాలి

శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 28: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగ పరుచుకోవాలని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరె కపూడి గాంధీ అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం శేరిలింగంపల్లి నియోజక వర్గ పరిధిలోని వివేకానంద నగర్‌ డివిజన్‌ పరిధిలోని వెంకటేశ్వర నగర్‌ కాలనీ లో…

అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ‘ప్రజా పాలన’లో లబ్ధి చేకూరుతుంది: మంత్రి పొన్నం ప్రభాకర్‌

హైదరాబాద్‌, డిసెంబర్‌ 28:   ప్రజా పాలన కార్యక్రమంలో ఎలాంటి పైరవీలు లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి లబ్ధి చేరుకుంటుందని రాష్ట్ర బి.సి సంక్షేమం, రవాణా, హైదరాబాద్‌ జిల్లా ఇంఛార్జి మంత్రి వర్యులు  పొన్నం ప్రభాకర్‌ అన్నారు. గురువారం బంజారాహిల్స్‌ వార్డు ఆఫీస్‌ వద్ద ఏర్పాటు చేసిన  ప్రజా పాలన కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు.…

మేడం అని పిలిస్తే…దూరమవుతాం

నేను ఎప్పటికీ విూ సీతక్కనే… మాది గడీల పాలన కాదు..గల్లీ బిడ్డల పాలన కుమురమ్‌ భీమ్‌ గడ్డపై ప్రజాపాలన చేపట్టడం ఆనందగా ఉంది జైనథ్‌ మండలంలో ‘ప్రజా పాలన’ను ప్రారంభించిన మంత్రి సీతక్క ఆదిలాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 28 : ‘నన్ను మేడం అని పిలవొద్దు. సీతక్క అని పిలవండి. మేడం… మేడం అంటే దూరం…

విభేదాలే కొంపముంచాయి

30 సీట్లు వొస్తాయనుకుంటే 8తో సరిపెట్టారు పార్లమెంట్‌ ఎన్నికల్లో అయినా కలిసి పనిచేయండి పార్టీ శ్రేణులకు అమిత్‌ షా ఆదేశం ఎంపి అభ్యర్థులపై చర్చ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 28 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తనకు నిరాశ కలిగించాయని కేంద్ర హోమ్‌ శాఖ మంత్రి అమిత్‌ షా అన్నారు. సార్టీ శ్రేణుల్లో విభేదాలే…

జనవరి 1 నుంచి 83వ నుమాయిష్‌

ప్రారంభానికి ఏర్పాట్లు…టిక్కెట్‌ ధర రూ.40గా ఖరారు సందర్శకులకు ఇబ్బంది కలుగకుండా చర్యలు…సిసి కెమెరాలతో నిఘా హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 28 : జనవరి 1 నుంచి ప్రారంభించేందుకు హైదరాబాద్‌ నుమాయిష్‌కు రంగం సిద్ధం అయ్యింది. 2,400 స్టాళ్లతో..46 రోజుల పాటు కొనసాగనున్న అతి పెద్ద పారిశ్రామిక ప్రదర్శన ’నుమాయిష్‌’ కోసం ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. నాంపల్లి…

స్వాతంత్యం తేవడంలో కాంగ్రెస్‌ది కీలకపాత్ర

కార్యకర్తల కృషి ఫలితంగానే రాష్ట్రంలో అధికారం గాంధీ భవన్‌లో కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవం జెండాను ఆవిష్కరించిన పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 28 : తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల కృషి ఫలితంగా అధికారంలోకి వొచ్చామని, రాబోయే పార్లమెంట్‌ ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీని విజయ తీరాలకు తీసుకెళ్లి రాహుల్‌…