Category ముఖ్యాంశాలు

మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా బడే చొక్కా రావు

జయశంకర్‌ భూపాలపల్లి ,ప్రజాతంత్ర, జనవరి 10:  మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి ప్రాంతానికి చెందిన మిలటరీ చీఫ్‌ బడే చొక్కారావుఅలియాస్‌ దామోదర్‌ (అలియాస్‌ మల్లన్న)ను ఆ పార్టీ నియమించినట్లు సమాచారం.ఇటీవలే ఆయన కేంద్ర కమిటీ సభ్యుల సమక్షంలో పూర్తి బాధ్యతలు చేపట్టారు.మావోయిస్టు పార్టీ మళ్లీ తన ఉనికిని…

దేశంలో నిరంకుశ, ఫాసిస్టు పాలన కొనసాగుతుంది ..

మత సామరస్యాన్ని రక్షించడం లక్ష్యంగా ‘జన గణ మన అభియాన్‌’ -ప్రచార పోస్టర్‌ ఆవిష్కరించిన ప్రొఫెసర్‌ హరగోపాల్‌, రమా మేల్కోటే -భారత్‌ జోడో ఆధ్వర్యంలో తెలంగాణలో మిస్డ్‌ కాల్‌ క్యాంపెయిన్‌ ప్రారంభం ఖైరతాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 10 : రాజకీయ వ్యవస్థ అధ్వానంగా తయారైందని 2024 తర్వాత దేశంలో నిరంకుశ, ఫాసిస్టు పాలన కొనసాగుతుందని పలువురు…

పెట్టుబడులే లక్ష్యంగా15 నుంచి దావోస్‌ పర్యటన

తెలంగాణకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానం తొలిసారి అధికారికంగా రేవంత్‌ పర్యటన హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జనవరి10: తెలంగాణలో అధికారం చేపట్టాక పాలనలో దూకుడు మొదలు పెట్టిన సిఎం రేవంత్‌ రెడ్డి పారిశ్రామిక విధానంలోనూ కొత్త ఒరవడిని సృష్టిస్తున్నారు. పరిశ్రమలకు ప్రోత్సాహం ఉంటుందని ప్రకటించారు. అలాగే పెట్టుబడులపై దృష్టి సారించారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా చర్యలు  తీసుకుంటున్నారు. పారిశ్రామిక, ఐటీ విధానాలపై…

టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, సభ్యుల రాజీనామాలు ఆమోదం

రాజ్యాంగం ప్రకారమే అని రాజ్‌ భవన్‌ వర్గాలు వెల్లడి హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జనవరి10: టీఎస్‌పీఎస్సీలో కీలక పరిణామం చోటుచేసుకుంది.  టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, సభ్యుల రాజీనామాలకు గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ ఆమోదం తెలిపింది.  రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాడ్డాక కొన్ని రోజులకు ఛైర్మన్‌ పదవికి జనార్థాన్‌ రెడ్డి రాజీనామా  చేశారు. అనంతరం ఒక్కొక్కరిగా సభ్యుల రాజీనామా చేస్తూ వచ్చారు.…

న్యాయ యాత్రకు అనుమతి ఇవ్వని మణిపూర్‌ ప్రభుత్వం

ఇంఫాల్‌ లోని మరో ప్రాంతం నుంచి యాత్ర  కొనసాగుతుందన్న కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌,జనవరి10: మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌లో జనవరి14 నుంచి ప్రారంభమయ్యే భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రపై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయని, యాత్రకు అనుమతి ఇవ్వలేమని మణిపూర్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది. మణిపూర్‌ సర్కార్‌ నిర్ణయంపై…

ఆసక్తిగా మారనున్న పార్లమెంటు ఎన్నికలు

రాష్ట్రంనుండి పోటీకి మోదీని ఆహ్వానించాలని బిజెపి, సోనియాకోసం తీర్మానం చేసిన కాంగ్రెస్‌ పార్లమెంట్‌లో తెలంగాణ గళంకోసం కెటిఆర్‌, కవితలంటున్న బిఆర్‌ఎస్‌ (మండువ రవీందర్‌రావు,ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి)     తెలంగాణలో త్వరలో జరుగనున్న పార్లమెంటు ఎన్నికలు ఈసారి చాలా ఆసక్తిగా మారనున్నట్లు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికలు ప్రధానంగా రెండు జాతీయ పార్టీలు, జాతీయ పార్టీగా విస్తరించే…

విడతలవారీగా రైతుబంధును అమలు

ఎకరా, రెండెకరాల వారికి ముందుగా చెల్లింపు ఫార్మూలా రేస్‌తో వచ్చే లాభం లేదు 110 కోట్లు రాష్ట్ర ధనం వృధా చేశారు ఫార్ములాపై ఐఎఎస్‌ అరవింద్‌ కుమార్‌కు నోటీసులు వెల్లడిరచిన డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జనవరి9: విడతలవారీగా రైతుబంధును అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రైతుబంధుకి రోజు వారీగా నిధులు…

ప్రజలు బిఆర్‌ఎస్‌ను తిరస్కరించలే

ఖమ్మం లాంటి జిల్లాల్లోనే సమస్య 11 స్థానాల్లో తక్కువ మెజార్టీతో ఓడాం ఖమ్మం నియోజకవర్గ సవిూక్షలో కెటిఆర్‌ హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జనవరి9: ఖమ్మం వంటి ఒకటి రెండు జిల్లాల్లో తప్పితే ఎన్నికల్లో ప్రజలు బిఆర్‌ఎస్‌ పార్టీని పూర్తిగా తిరస్కరించలేదని ఎమ్మెల్యే కేటీఆర్‌ పేర్కొన్నారు. నేడు ఖమ్మం పార్లమెంట్‌ నియోజక వర్గస్థాయి సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. 39 ఎమ్మెల్యే సీట్లను…

ఉద్యోగాల భర్తీకి చర్యలు: జీవన్‌ రెడ్డి

హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జనవరి9:  టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌, సభ్యుల రాజీనామాలు వెంటనే ఆమోదించాలని గవర్నర్‌కి ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు లేఖ కూడా రాయనున్నారు. గాంధీభవన్‌లో జీవన్‌ రెడ్డి మాట్లాడుతూ.. నెల రోజులు గడుస్తున్నా టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌, సభ్యుల రాజీనామాలు గవర్నర్‌ ఆమోదించలేదని తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగాల భర్తీలో బీఆర్‌ఎస్‌ ఘోరంగా విఫలమైందన్నారు. ఉద్యోగాల భర్తీకి…