Category ముఖ్యాంశాలు

న్యాయం జరిగే వరకు రాహుల్‌ ‌యాత్ర

14 నుంచి 66 రోజుల పాటు న్యాయ్‌ ‌యాత్ర భారత్‌ ‌జోడో న్యాయ్‌ ‌యాత్ర లోగో విడుదల ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే న్యూ దిల్లీ,ప్రజాతంత్ర,జనవరి6:  కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ ఈ నెల 14న ప్రారంభించనున్న ’భారత్‌ ‌జోడో న్యాయ్‌ ‌యాత్ర లోగోను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ‌ఖర్గే శనివారం విడుదల చేశారు. ఈ…

ఆశావహ అంచనాలను మోసుకు వొచ్చిన 2024

2023 శుభమంటూ వీడ్కోలు పలికింది. 2024 కోటి ఆశలతో ఆహ్వానం పలికింది. 2024లో సకారాత్మక మార్పులు జరగడానికి ప్రతి ఒక్కరు ఆరోగ్యకర తీర్మానాలు తీసుకొని ఆ దిశగా సాధన ప్రారంభించాలి. స్థూలకాయులు బరువు తగ్గడం, అత్యుత్తమ నైపుణ్య విద్యను ఆర్జించడం, జీవనశైలిలో సకారాత్మక మార్పులు చేసుకోవడం, వ్యాపారంలో లాభాలను పెంచుకో వడం, ఉద్యోగంలో ప్రమో షన్లు…

బాలానగర్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

టిప్పర్‌ ఆటోను ఢీకొని 6 గురు దుర్మరణం  సంత దినం కావడంతో భారీగా జనాలు ఆటో, బైకును ఢీకొన్న డీసీఎం వాహనం  మృతులు మోతి ఘనాపూర్‌ బీహార్‌ వాసులు మహబూబ్‌ నగర్‌ , ప్రజాతంత్ర, జనవరి 5: మహబూబ్‌ నగర్‌ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం లోని బాలనగర్‌ మండల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు…

హైకోర్టు కొత్త భవనం కోసం వందెకరాలు

జివో జారీచేసిన రేంవత్‌ ప్రభుత్వం హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జనవరి5: తెలంగాణ కొత్త హైకోర్టు భవనానికి 100 ఎకరాల్లో భూమి కేటాయింపు జరిగింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ మండలం బుద్వేల్‌, ప్రేమావతిపేటలోని స్థలం మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో 55 జారీ చేసింది. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం ఆదేశాలిచ్చింది. గత నెలలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్‌ ఆరాధే,…

బిఆర్‌ఎస్‌లో భగ్గుమన్న వర్గ విభేదాలు

తాండూరుపె ౖసమీక్షలో  పట్నం, పైలట్‌ వర్గాల ఘర్షణ హైదరాబాద్‌, ప్రజాతంత్ర,జనవరి5 :బీఆర్‌ఎస్‌ లోక్‌సభ ఎన్నికలపై దృష్టి సారించిన వేళ పార్టీలో విభేదాలు భగ్గుమంటున్నాయి. తాజాగా తాండూరు కు సంబంధించి నేతల మధ్య రచ్చ సాగింది. ఆయా జిల్లాలకు సంబంధిం చిన ఎంపీ స్థానాలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు, మాజీ మంత్రి హరీశ్‌రావు…

రూ.1800 కోట్ల బకాయిలు విడుదల చేయండి

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సిఎం రేవంత్‌ వినతి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌తో భేటీ న్యూదిల్లీ,జనవరి5: దిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి బృందం రెండురోజుల పర్యటన ముగిసింది. ఏఐసీసీ నిర్వహించిన లోక్‌సభ ఎన్నికల సన్నాహక భేటీలో పాల్గొనేందుకు దిల్లీకి వచ్చిన రేవంత్‌, ఉత్తమ్‌.. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి…

కాళేశ్వరంపై విచారణ అనగానే వణుకు

అక్రమాల్లో ఎవరి వాటా ఎంతో తేలుతుంది మంచిని జీర్ణించుకోలేకే కెటిఆర్‌ చిల్లర మాటలు తొమ్మడిన్నరేళ్లు తెలంగాణను అడ్డంగా దోచుకున్నారు బిఆర్‌ఎస్‌పై మంత్రి కొండా సురేఖ ఘాటు విమర్శలు వరంగల్‌,ప్రజాతంత్ర,జనవరి5:  తెలంగాణలో గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటూ నిర్మించిన  ప్రాజెక్టు కాళేశ్వరంలో లోపాలపై న్యాయ విచారణ అనగానే మాజీ సీఎం కేసీఆర్‌ ఆయన తనయుడు, కేటీఆర్‌లో వణుకు…

రెండో రోజూ బిజీగా సిఎం రేవంత్‌ రెడ్డి

యూపిపిఎస్సీ ఛైర్మన్‌ మనోజ్‌ సోనీతో భేటీ న్యూదిల్లీ,,ప్రజాతంత్ర,జనవరి5: దిల్లీలో  సీఎం రేవంత్‌ రెడ్డి రెండో రోజు బిజీగా పర్యటన కొనసాగుతోంది. యూపీఎస్‌ సీ ఛైర్మన్‌ మనోజ్‌  సోనీతో భేటీ అయ్యారు. రేవంత్‌ తో పాటు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, సీఎస్‌ శాంతి కుమారి , మరో ఇద్దరు ఐఏఎస్‌లు ఉన్నారు. యూపిపిఎస్సీ పనితీరు పరిశీలన,…

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో చలి తీవ్రత

మంచుదుప్పటి కప్పుకున్న అటవీప్రాంతం ఆదిలాబాద్‌,ప్రజాతంత్ర,జనవరి5: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. గతం వారం రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఎముకలు కొరికే చలితో వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజాము నుంచే మంచు దట్టంగా అలుముకొని.. ఉదయం 9 గంటలు దాటినా సూర్యుడు కనపడటం…