రాష్ట్రానికి భారీ పెట్టుబడులు..

అదానీ ట్రూప్ రూ.12400 కోట్లు ఆరాజెన్ విస్తరణ రూ.2000 కోట్లు గోడి ఇండియా రూ.8000 కోట్లు పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్ రూ 9,000 కోట్ల్లు వెబ్ వెర్కస్ రూ. 5,200 కోట్లు దావోస్‌లో సీఎం రేవంత్ రెడ్డితో కుదిరిన ఒప్పందాలు రాష్ట్రంలో అదానీ ట్రూప్ భారీ పెట్టుబడులు త్వరలోనే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు దావోస్‌లో సీఎం…







