Category ముఖ్యాంశాలు

విడివిడిగా ఎమ్మెల్సీ ఎన్నికలు

రెండు సీట్లూ కాంగ్రెస్‌కు దక్కేఛాన్స్‌ ఎమ్మెల్సీ, నామినేటెడ్‌ పోస్టులకు పోటీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి8: ఎమ్మెల్సీ సీట్లతో పాటు, నామినేటెట్‌ పోస్టుల కోసం అధికార కాంగ్రెస్‌లో ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. త్వరలోనే పోస్టులు భర్తీ చేస్తామంటూ సిఎం రేవంత్‌ రెడ్డి చేసిన ప్రకటనతో పలువురు నేతలు గాంధీభవన్‌కు క్యూ కడుతున్నారు. తమ పేర్లను రికమండ్‌ చేయాలంటే…

అప్పుల పేరుతో కాంగ్రెస్‌ కాలయాపన

ఆరు గ్యారంటీలు ఎలా అమలు చేస్తారో చెప్పాలి ప్రజలను మోసం చేస్తే ఊరుకునేది లేదు: బిజెపి కార్యదర్శి బండి సంజయ్‌ వెల్లడి హైదరాబాద్‌,ప్రజాతంత్ర, జనవరి8: అప్పుల పేరుతో కాంగ్రెస్‌ కాలం వెళ్లదీస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. సోమవారం నాడు బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన డియాతో మాట్లాడుతూ…ఆరు…

నిజామాబాద్‌లో మనకే విజయ అవకాశాలు

అసెంబ్లీ ఎన్నికల వోట్లు ఇందుకు నిదర్శనం.. నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానం సమీక్షలో కెటిఆర్‌ హైదరాబాద్‌,ప్రజాతంత్ర, జనవరి8 : 2023 అసెంబ్లీ ఎన్నికల వోటింగ్‌ సరళి పరిశీలిస్తే నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానంలో బీఆర్‌ఎస్‌ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు . తెలంగాణ భవన్‌లో నిజామాబాద్‌ లోక్‌సభ స్థానం సన్నాహక…

త్వరలోనే ప్రజల్లోకి బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌

‌ప్రజల గుండెల్లోంచి కెసిఆర్‌ను తొలగించలేరు కోలుకున్నాక ఇక జిల్లాల పర్యటనలు పెద్దపల్లి పార్లమెంట్‌ ‌సక్షలో హరీష్‌ ‌రావు వెల్లడి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి6: బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమం త్రి కె.చంద్రశేఖర్‌రావు త్వరలోనే  జిల్లాలలో పర్యటిస్తారని ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి. హరీష్‌రావు వెల్లడించారు. శనివారం తెలంగాణ భవన్‌లో పెద్దపల్లి పార్లమెంటు నియోజక వర్గ సన్నాహక సమావేశంలో ఆయన…

హైదరాబాద్‌లో ఈ-ఫార్ములా రేస్‌ ‌రద్దు

రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన నిర్వాహకులు కాంగ్రెస్‌ ‌నిర్లక్షయానికి నిదర్శనమన్న కెటిఆర్‌ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి6: హైదరాబాద్‌ ‌వేదికగా జరగాల్సిన ఫార్ములా ఈ-రేస్‌ ‌రద్దయ్చింది.  ఈ-రేస్‌ ‌సీజన్‌-10 ‌నాలుగో రౌండ్‌ ‌ఫిబ్రవరి 10న హైదరాబాద్‌లో జరగనుండగా నిర్వహాకులు రద్దు చేస్తున్నట్టు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌లో ఫిబ్రవరి 10న జరగాల్సిన ఫార్ములా – ఈ రేస్‌ను రద్దు చేయడం…

ఆరు గ్యారెంటీల అమలుకు కట్టబడి ఉన్నాం

ప్రజాపాలనలో దరఖాస్తులను పరిశీలిస్తున్నాం మంత్రి దామోద్ర రాజనర్సింహ వెల్లడి మెదక్‌,‌ప్రజాతంత్ర,జనవరి6: తెలంగాణలో ఆరు గ్యారెంటీలను తప్పకుండా ఆచరణలోకి తీసుకొస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పేదలకు న్యాయం చేస్తామని అన్నారు. ఇందుకోసం కసరత్తు జరుగుతోందన్నారు. ఇచ్చిన హాలను అమలు చేయడం కాంగ్రెస్‌ ‌విధిగా భావిస్తోందని స్పష్టం చేశారు. శనివారం మెదక్‌,…

మరో ఘనత సాధించిన ఇస్రో

గమ్యస్థానం చేరుకున్న ఆదిత్య ఎల్‌1‌స్పేస్‌ ‌క్రాప్ట్ హాలో కక్ష్యలోకి వ్యోమనౌకను ప్రవేశ పెట్టిన శాస్త్రవేత్తలు శాస్త్రవేత్తలను అభినందించిన ప్రధాని మోదీ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్,‌జనవరి6: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ఘనత సాధించింది. సూర్యున్ని అధ్యయనం చేసేందుకు నింగిలోకి పంపించిన ఆదిత్య ఎల్‌1‌స్పేస్‌ ‌క్రాప్ట్ ‌విజయవంతంగా తన గమ్యస్థానాన్ని చేరుకుంది. ఈ స్పేస్‌…

ఆరు గ్యారంటీలతో బిఆర్‌ఎస్‌లో వణుకు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి6: తెలంగాణను మూడు క్లస్టర్లుగా విభజించనున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి తెలిపారు. ఔటర్‌ ‌రింగ్‌ ‌రోడ్డు లోపల ప్రాంతం అర్బన్‌ ‌క్లస్టర్‌గా, ఓఆర్‌ఆర్‌ – ఆర్‌ఆర్‌ఆర్‌ ‌మధ్య ప్రాంతాన్ని సె అర్బన్‌ ‌క్లస్టర్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ ‌తర్వాత ప్రాంతమంతా రూరల్‌ ‌క్లస్టర్‌గా విభజించనున్నట్లు సీఎం చెప్పారు. బల్క్ ‌డ్రగ్‌ ఉత్పత్తి సంస్థల అసోసియేషన్‌ ‌ప్రతినిధులతో శనివారం సీఎం…

పారిశ్రామిక ప్రగతికి ప్రత్యేక కార్యాచరణ

తెలంగాణ అంతటా అభివృద్ధి లక్ష్యంగా ప్రణాళికలు గ్రాణ ప్రాంతాలకు పరిశ్రమలు విస్తరణ మూడు క్లస్టర్లుగా తెలంగాణ విబజన సరికొత్త ఫ్రెండ్లీ పాలసీతో ముందుడుగు డ్రగ్‌ ‌ప్రతినిధులతో బేటీలో సిఎం రేవంత్‌ ‌స్పష్టీకరణ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి6: తెలంగాణను మూడు క్లస్టర్లుగా విభజించనున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి తెలిపారు. ఔటర్‌ ‌రింగ్‌ ‌రోడ్డు లోపల ప్రాంతం అర్బన్‌ ‌క్లస్టర్‌గా, ఓఆర్‌ఆర్‌…