Category ముఖ్యాంశాలు

కేసీఆర్‌ రాకతో సర్కార్‌లో వణుకు

– అర్ధరాత్రి వరకు విూటింగ్‌లు.. సవిూక్షలు – వాస్తు భయంతో సీఎం సచివాలయానికి రావట్లేదు – బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23: కేసీఆర్‌ విూడియా ముందుకు వచ్చిన తర్వాత రేవంత్‌ సర్కార్‌ డిఫెన్స్‌లో పడిరదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. తాను పాతికేళ్ళుగా రాజకీయాల్లో ఉన్నానని, రాత్రి…

దమ్ముంటే సహకార ఎన్నికలు నిర్వహించండి

– నామినేటెడ్‌ పద్దతిలో భర్తీకి సర్కారు యత్నం – కృష్ణా జలాల్లో న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు – సర్పంచ్‌ల సమావేశంలో బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ నల్లగొండ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23: కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హావిూలను అమలు చేయలేక, ప్రజలకు ముఖం చూపించలేక సహకార ఎన్నికల నిర్వహణ నుంచి తప్పించుకుంటోందని బీఆర్‌ఎస్‌…

తోలు వలుస్తాం అంటే ఊరుకోం

– బీఆర్‌ఎస్‌ నేతలకు ప్రజల ద్వారా బుద్ధి చెప్పిస్తాం – కేసీఆర్‌.. మీకు అసెంబ్లీ అంటే భయం ఎందుకు? – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తల్లాడ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23: ప్రజలకు పనికొచ్చే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం కాబట్టే కాంగ్రెస్‌ బలపరిచిన 85% మందిని సర్పంచులుగా గెలిపిస్తే తోలు వలుస్తా అని కేసీఆర్‌…

జీహెచ్‌ఎం‌సీ వార్డుల విభజనపై హైకోర్టు కీలక తీర్పు

– డీలిమిటేష వ్య‌తిరేక పిటిషన్లు కొట్టివేత – 300 డివిజన్లకు లైన్ క్లియర్! – ప్రభుత్వానికి ఊరట హైదరాబాద్, డిసెంబర్ 22(ఆర్‌ఎన్‌ఎ): జీహెచ్ఎంసీ పరిధిలోని వార్డుల విభజన ప్రక్రియపై దాఖలైన అన్ని పిటిషన్లను హైకోర్టు కొట్టి వేసింది. వార్డుల పునర్విభజన, డివిజన్ల సంఖ్య పెంపు అంశాల్లో జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుతో…

ఒక్క క్లిక్‌తో రైతుల‌కు పూర్తి భూ స‌మాచారం

– భూభారతితో రెవెన్యూ, రిజిస్ట్రేష‌న్‌, స‌ర్వే అనుసంధానం – ప్ర‌తి స‌ర్వే నెంబ‌ర్‌కు మ్యాప్ రూప‌క‌ల్ప‌న – సీసీఎల్ కార్యాలయానికి రెవెన్యూ మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 22ః ప‌రిపాల‌నా వ్య‌వ‌స్ధ‌ను మ‌రింత పార‌ద‌ర్శ‌కంగా, వేగ‌వంతంగా అందించ‌డానికి రెవెన్యూ, స్టాంప్స్ & రిజిస్ట్రేష‌న్, స‌ర్వే విభాగాలను ఒకే ప్లాట్ ఫాం మీదకు తీసుకొచ్చి భూభార‌తి…

రాజకీయాల కోసం రాష్ట్రం పరువు తీస్తున్నవు

– సంకుచిత మనస్తత్వంతో చిట్ చాట్ పెట్టిన‌ రేవంత్‌ – ఫ్ర‌స్ట్రేష‌న్‌తో ఏదేదో మాట్లాడుతున్న‌డు – కేసీఆర్ లేవనెత్తిన అంశాలను నివృత్తి చేయాలి – ఉత్త‌మ్‌వి ఉత్త‌ర ప్ర‌గ‌ల్భాలు – విలేక‌రుల స‌మావేశంలో హ‌రీష్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 22ః కేసీఆర్ ది హిమాలయాల ఎత్తు కలిగిన మనస్తత్వం.. రేవంత్ రెడ్డిది సంకుచిత మనస్తత్వం.. కేసీఆర్…

పంచాయతీ ప్రజాప్రతినిధుల కోసం కరదీపిక

– ఆవిష్కరించిన సీఎం రేవంత్‌రెడ్డి  హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 22ః పంచాయతీరాజ్ చట్టం-2018 ్ర‌ప‌కారం గ్రామ పంచాయతీల విధులు, బాధ్యతలకు సంబంధించి సమగ్ర సమాచారంతో తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థ(టీజీఐఆర్‌డీ) రూపొందించింది. 292 పేజీలతో ఉన్న ఈ పుస్త‌కాన్ని నూత‌నంగా ఎన్నికైన స‌ర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు స‌భ్యుల సౌల‌భ్యం కోసం ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి సోమ‌వారం ఆవిష్క‌రించారు.…

జి రామ్ జి చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాం

– ఉపాధి పథకాన్ని కాపాడాలని తీర్మానాలు చేస్తాం – 27 లేదా 28న కొత్త సర్పంచులతో ర్యాలీలు – కొత్త స‌ర్పంచ్‌లు, ఉప స‌ర్పంచ్‌ల‌కు అభినంద‌న‌లు – ఉపాధి ప‌థ‌కం పేరు మార్పుపై మంత్రి సీత‌క్క‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 22ః ఉపాధి హామీ చ‌ట్టం పేరు మార్చి దాని స్థానంలో కేంద్రం తెచ్చిన కొత్త…

కాంగ్రెస్ ప్రభుత్వం నిష్క్రియతత్వం రాష్ట్ర ప్రయోజనాలకు ప్రమాదం

## తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ కేసీఆర్ స్వరం ### అధికార కాంగ్రెస్‌పై విమర్శలు, బీఆర్‌ఎస్ పునర్వ్యవస్థీకరణపై స్పష్టత బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆదివారం   హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై విస్తృతంగా స్పందించారు. అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని,…