రాష్ట్ర అభివృద్ధికి సహకరించండి

ఎన్‌టిపిసి పూర్తి స్థాయి సామర్థ్యానికి.. మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన రివర్ ఫ్రంట్ అభివృద్ధికి.. తుమ్మిడి హట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి మహరాష్ట్రను ఒప్పించేందుకు.. పలు అభివృద్ధి పనులకు సహకరించాలని కోరుతూ ప్రధాని మోదీకి సిఎం రేవంత్ రెడ్డి వినతి పత్రం హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 5 : ఎన్‌టిపిసిలో ప్రస్తుతమున్న 1600 మెగావాట్ల ఉత్పత్తి…








