ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయాలి

అధికారులు సమర్థవంతంగా పనిచేయాలి ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ బృందం భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 09 : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా సంబంధిత అధికారులు వారికి అప్పగించిన పనులను సమర్థవంతంగా నిర్వహించి పర్యటన విజయవంతం అయ్యేలా కృషి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా అన్నారు. శనివారం…








