
పదేళ్ల జైలు నిర్బంధం తర్వాత జనజీవనంలోకి సాయి ప్రజాసంఘాల హర్షం.. ఆరుగురిలో ఒకరు మృతి కాళోజీ జంక్షన్(వరంగల్), ప్రజాతంత్ర, మార్చి 7 : గత పదేళ్లుగా మహారాష్ట్ర జైలు నిర్బంధంలో శిక్ష అనుభవిస్తున్న దిల్లీ విశ్వవిద్యాలయం ఆంగ్ల విభాగం ప్రొఫెసర్ జి.ఎన్. సాయిబాబా నాగపూర్ కేంద్ర కారాగారం నుండి గురువారం విడుదలయ్యారు. సాయిబాబాతో పాటు మరో…








