జాతీయ రాజకీయాల్లో తెలుగు వారి పాత్ర తగ్గుతుంది

కేంద్ర కేబినెట్‌లోనూ ప్రాతినిధ్యం తక్కువే.. జాతీయ స్థాయిలో రాణించేందుకు అందరూ కలిసిరావాలి.. ‘గవర్నర్పేట్ టు గవర్నర్స్ హౌజ్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 3 : జాతీయ రాజకీయాల్లో తెలుగు వారి పాత్ర కాలక్రమంగా తగ్గుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. గతంలో సంజీవరెడ్డి, పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ జాతీయ…







