దమ్ముంటే సిరిసిల్లలో రాజీనామా చేయ్

నేను నల్లగొండలో రాజీనామా చేసొస్తా బిఆర్‌ఎస్ నేత కెటిఆర్‌కు మంత్రి కోమటిరెడ్డి సవాల్ అవినీతి డబ్బుతో గెలిచిన అహంకారంలో కెటిఆర్ విూడియా సమావేశంలో మంత్రుల విమర్శలు హైదరాబాద్, ప్రజాతంరత, మార్చి 1 : మల్కాజిగిరిలో పోటీ చేసి గెలవాలని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ సిఎం రేవంత్ రెడ్డికి చేసిన సవాల్‌పై రాష్ట్ర మంత్రులు ఘాటు స్పందించారు.…







