అమలులోకి ‘సీఏఏ’

ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం నోటిఫికేషన్ జారీ ..దిల్లీలో పలుచోట్ల భద్రత కట్టుదిట్టం తమ రాష్ట్రంలో అనుమతించబోమని ఇదివరకే వెల్లడిరచిన పశ్చిమ బెంగాల్ సిఎం మమత న్యూదిల్లీ, మార్చి 11 : చాలా కాలంగా పెండిరగ్‌లో ఉన్న పౌరసత్వ సవరణ చట్టం అమలులోకి వొచ్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం…







