Category ముఖ్యాంశాలు

అవినీతిపరులపై సీఎం చర్యలేవి?

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో సీబీఐ విచారణ జరపాలి రాజ్యసభ సభ్యులు డాక్టర్‌ కె. లక్ష్మణ్‌ డిమాండ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 28 : ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అవినీతిపరులను జైలులో వేస్తామని మాటలకే పరిమితమ య్యాడు తప్ప చర్యలు లేవని బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు డాక్టర్‌ కె. లక్ష్మణ్‌ అన్నారు.…

న్యాయ వ్యవస్థ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నాలు

న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే కుట్రలు సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి 500 మంది న్యాయవాదుల లేఖ న్యూదిల్లీ,మార్చి28:  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తికి సుమారు 500 మందికిపైగా న్యాయవాదులు లేఖ రాశారు. న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ లేఖ రాశారు. న్యాయస్థానాల కోసం నిలబడాల్సిన సమయం ఆసన్నమైందని లేఖలో పేర్కొన్నారు. లేఖ…

ముగిసిన మహబుబ్‌ నగర్‌ ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్‌

వోటేసిన సిఎం రేవంత్‌..ఎమ్మెల్యే బండ్ల    99.86 శాతం వోటింగ్‌ నమోదు  2న కౌంటిగ్‌..అదేరోజు ఫలితం వెల్లడి మహబుబ్‌నగర్‌,ప్రజాతంత్ర,మార్చి28: మహబుబ్‌ నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు పోలింగ్‌ పక్రియ పూర్తయింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 4 గంటల వరకూ జరగింది. . ఈ ఎన్నికల్లో 99.86 శాతం వోటింగ్‌ నమోదైంది.…

ఫోన్‌ ట్యాపింగ్‌ నిందితులపై చట్ట ప్రకారం చర్యలు

వర్షాన్ని, కరువును రాజకీయం చేస్తున్నారువాటికి కారణం కాంగ్రెస్‌ కాదువాస్తవాలకు భిన్నంగా హరీష్‌ రావు మాటలుబిఆర్‌ఎస్‌పై మంత్రి పొన్నం ఫైర్‌ సిద్ధిపేట, ప్రజాతంత్ర, మార్చి 27 : ఫోన్‌  ట్యాపింగ్‌ నిందితులపై చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటామనీ రాష్ట్ర బిసి, రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ గౌడ్‌ తెలిపారు. బుధవారం సిద్ధిపేటలోని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ…

సిఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కుల కుంభకోణం

హరీష్‌రావు మాజీ పిఎ అరెస్ట్‌ తమకు సంబంధం లేదని హరీష్‌ కార్యాలయం వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 27 : తెలంగాణలో మరో కేసు సంచలనంగా మారుబోతుంది. ముఖ్యమంత్రి రిలీఫ్‌ ఫండ్స్‌లో గోల్‌మాల్‌ జరిగిందని కేసు రిజిస్టర్‌ అయింది. ఇందులో మాజీ మంత్రి హరీష్‌రావు వ్యక్తిగత సిబ్బంది అరెస్టు కావడం కేసులో కీలకంగా మారుతుంది. ఇప్పటికే…

ఫోన్‌ ట్యాపింగ్‌ దర్యాప్తు ముమ్మరం

15 మంది అధికారుల చేతుల్లో  ఎస్‌ఐబి కీలుబొమ్మగా మారిందని గుర్తింపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 27 : ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తు పోలీసులు ముమ్మరం చేశారు. 15 మంది అధికారులు చెప్పు చేతుల్లో ఎస్‌ఐబీ కీలుబొమ్మగా మారినట్లుగా, ఆ అధికారులు ఎస్‌ఐబి కంట్రోల్‌ చేసినట్లుగా గుర్తించారు. రిటైర్డ్‌ ఐజీ ప్రభాకర్‌రావుతో పాటు ఒక మాజీ…

దమ్ముంటే మల్కాజిగిరిలో పోటీ చేయ్‌..

సిఎంకు రేవంత్‌కు బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ సవాల్‌ బిజెపి రైతు రుణమాఫీ గురించి మాట్లాడడం..దయ్యాలు వేదాలు వల్లించడమే ఈటల వ్యాఖ్యలపై కెటిఆర్‌ ధ్వజం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 27 : ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మరోసారి సవాల్‌ విసిరారు. దమ్ముంటే రాజీనామా చేసి..ఎంపీ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నుంచి పోటీ…

పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు

చత్తీస్‌ఘడ్‌లో ఆరుగురు మావోయిస్టులు హతం మృతి చెందిన వారిలో ఇద్దరు మహిళలు ధృవీకరించిన బీజాపూర్‌ ఎస్పీ జితేందర్‌ యాదవ్‌ కాల్పుల మోతతో దండకారణ్యంలో యుద్ధ వాతావరణం భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 27 : తెలంగాణకు సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్‌ఘఢ్‌ దండకారణ్యంలో మళ్ళీ యుద్ధ వాతావరణం నెలకొంది. ప్రతీరోజు కాల్పుల మోతతో దద్దరి ల్లుతుంది. బుధవారం నాడు…

హైకోర్టుల్లోనూ మౌలిక సౌకర్యాల కొరత

ప్రజలకు న్యాయ సేవలు చేరువయ్యేలా మార్పులు అవసరం తెలంగాణ హైకోర్టు నూతన భవనానికి సుప్రీమ్‌ కోర్టు సిజే జస్టిస్‌ డి.వై చంద్రచూడ్‌ శంఖుస్థాపన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 27 : కింది కోర్టులతో పాటు హైకోర్టుల్లోనూ మౌలిక సౌకర్యాల కొరత ఉందని సుప్రీమ్‌ కోర్టు ప్రధాన న్యామూర్తి జస్టిస్‌ డి.వై చంద్రచూడ్‌ అన్నారు. తెలంగాణలో కొత్త…