Category ముఖ్యాంశాలు

రెండేళ్లు గడిచినా హామీల అమలులో నిర్లక్ష్యం

– కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ తీరుపై మండిపాటు – బీఆర్‌ఎస్‌ ‌డైరీని ఆవిష్కరించిన కేటీఆర్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 1: క్యాలెండర్లు మారుతున్నాయే తప్ప కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంపై ఎన్నో ఆశలతో వోటేసిన ప్రజల జీవితాల్లో మాత్రం ఎలాంటి సానుకూల మార్పు రాలేదని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌తీవ్రంగా విమర్శించారు. రెండేళ్లుగా  రాష్ట్రం అభివృద్ధి వైపు కాదు..…

ప్రజాస్వామ్యం – ప్రశ్నార్థకంలో భవిష్యత్తు

ఇరవై ఒకటవ శతాబ్దం రెండో దశాబ్దం చివరికి వచ్చేసరికి, ప్రజాస్వామ్యం ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఒకప్పుడు “ప్రజల పాలన”గా కీర్తించబడిన ప్రజాస్వామ్య వ్యవస్థలు, నేడు అధికార కేంద్రీకరణ, అసహనం, నియంత్రణ రాజకీయాల మధ్య నలిగిపోతున్నాయి. 2025 నాటికి ఈ సంక్షోభం మరింత బహిరంగంగా బయటపడింది.   ప్రజల నిరసనలు – అసంతృప్తికి అద్దం ప్రపంచంలోని అనేక దేశాల్లో ప్రజలు…

2025: ప్రపంచ చరిత్రలో మరో మలుపు

“2025 సంవత్సరం ప్రపంచానికి ఒక హెచ్చరికగా నిలిచింది. శాంతి, సమానత్వం, పర్యావరణ పరిరక్షణ వంటి విలువలు కాపాడుకోకపోతే భవిష్యత్తు మరింత ప్రమాదకరంగా మారుతుందనే సంకేతాలను ఈ సంవత్సరం ఇచ్చింది. దేశాలు పరస్పర సహకారం, మానవతా దృక్పథంతో ముందుకు సాగితేనే ప్రపంచం నిలదొక్కుకోగలదని 2025 మనకు నేర్పిన కఠినమైన పాఠం..2025లో చోటుచేసుకున్న  పరిస్థితులు ప్రజాస్వామ్య భవిష్యత్తుపై గంభీర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ప్రజాస్వామ్యం కేవలం వోటు వేయడం మాత్రమే కాదు..…

నీటిపారుదల అంశంపై హరీష్ అబద్ధాల పరంపర

– మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 30: పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం చట్టబద్ధంగా, దృఢం గా పోరాడుతున్నదానికి స్పష్టమైన నిదర్శనమే సుప్రీంకోర్టులో దాఖలైన రిట్ పిటిషన్ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పోలవరం-బనకచర్ల ప్రాజెక్ట్పై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్ జనవరి 5వ…

‌ప్రణాళికాబద్దంగా నగరాభివృద్ధి

– చెత్త, కాలుష్య నివారణ అతిపెద్ద టాస్క్ ‌- చెత్త ఏరివేతకు వారానికి మూడ్రోజులు స్పెషల్‌ ‌డ్రైవ్‌ ‌- ప్లాస్టిక్‌ రహిత నగరంగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు – నాలాలు, చెరువుల ఆక్రమణలు కాకుండా చూడాలి – జనవరి నుంచి నాలాల పూడికతీత పనులు – గుడ్‌ ‌గవర్నెన్స్ ‌నుంచి స్మార్ట్‌కు మారాలి – జోనల్‌ ‌కమిషనర్లకు…

కొత్త రూటులో జ‌ల‌దోపిడీకి తెర‌లేపిన ఏపీ

– బ‌న‌క‌చ‌ర్ల‌నుంచి న‌ల్ల‌మ‌ల సాగ‌ర్‌కు మార్పు – క‌త్తి బాబుదైనా పొడిచేది రేవంత్‌రెడ్డే – బ‌న‌క‌చ‌ర్ల‌కు వ్య‌తిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలి – తెలంగాణ నీటి ప్ర‌యోజ‌నాల‌కు గండి – దానికి కీల‌క అనుమ‌తి వ‌చ్చినా ఈ ప్ర‌భుత్వానికి సోయి లేదు – మాజీ మంత్రి హ‌రీష్‌రావు ఫైర్‌ \హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 30:  గోదావరి…

భద్రాద్రి, యాదాద్రి, ధర్మపురికి పోటెత్తిన భక్తులు

– ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనాలు – తెల్లవారుజామునుంచే కిక్కిరిసిన ఆలయాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబరు 30 : ముక్కోటి ఏకాదశి సందర్భంగా రాష్ట్రంలోని పలు వైష్ణాలయాలు కిక్కిరిపోయాయి. ఉత్తర ద్వార దర్శనాల కోసం భక్తులు తెల్లవారుజామునే దేవాలయాలకు చేరుకున్నారు. యాద్రాద్రి, భద్రాచలం, ధర్మపురి, చిలుకూరు బాలాజీ సహా పలు పుణ్యక్షేత్రాల్లో భక్తుల…

శ్రీవారిని దర్శించుకున్న సీఎం రేవంత్‌రెడ్డి

– తిరుమలలో వైభవంగా ముక్కోటి ఏకాదశి – అర్థరాత్రి నుంచే ప్రత్యేక దర్శనాలు – భారీగా తరలివచ్చిన సినీ, రాజకీయ ప్రముఖులు తిరుమల, డిసెంబర్‌ 31: ముక్కోటి ఏకాదశి పండుగ‌ వైభ‌వంగా జ‌రిగింది. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని తెలుగు రాష్టాల్లోని పలు దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజామునే ఉత్తర ద్వారాలు తెరుచుకోవడంతో స్వామి దర్శనానికి భక్తులు…

అదుపులోనే శాంతిభద్రతలు

– క్రైమ్‌ రేటును బాగా తగ్గించగలిగాం– పంచాయతీ ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాం– ఫ్యూచర్‌ సిటీలో సమర్థంగా గ్లోబల్‌ సమ్మిట్‌ నిర్వహణ– మిస్‌ వరల్డ్‌ ఈవెంట్‌ కూడా సజావుగా నిర్వహించాం– మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు – 2025 వార్షిక నివేదిక విడుదల చేసిన డీజీపీ శివధర్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 30: రాష్ట్రంలో శాంతిభద్రతలు…