Category ముఖ్యాంశాలు

అసెంబ్లీలో మేడారం మహా జాతర సందడి

– సీఎంను ఆహ్వానించిన మంత్రులు సీత‌క్క‌, సురేఖ‌, అడ్లూరి – జాత‌ర పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 5ః శాసనసభలో మేడారం మహా జాతర సందడి నెలకొంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ద‌నసరి అనసూయ సీతక్క, దేవాదాయ ధర్మాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎస్సీ, ఎస్టీ…

విద్యుత్ వ్య‌వస్థలో సమూల మార్పులు

– ​మూడేళ్లలో 3.44 లక్షల వ్యవసాయ కనెక్షన్ల మంజూరు – ​రంగంలోకి విద్యుత్ అంబులెన్స్‌లు.. 1912కు ఫోన్ చేస్తే పరిష్కారం – ​​ప్రజా బాట ద్వారా క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారం – ​శాసనమండలిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటన ​హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 5ః రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని పటిష్టం చేస్తూ రైతులకు, సామాన్య…

కుంభ‌మేళాను త‌ల‌పించేలా జాత‌ర ఏర్పాట్లు

– రూ.200 కోట్ల‌తో మేడారం ఆధునికీక‌ర‌ణ‌ – 200 సంవ‌త్స‌రాలు నిలిచేలా రాతి కట్ట‌డాలు – రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార శాఖల‌ మంత్రి పొంగులేటి హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 5ః గిరిజ‌న‌, గిరిజ‌నేతరుల ఆరాధ్య దైవాలైన స‌మ్మ‌క, సార‌ల‌మ్మ జాత‌ర కు సంబంధించి రూ.200 కోట్లకు పైగా ఖ‌ర్చుతో ఆధునికీక‌ర‌ణ ప‌నులు చేప‌ట్టామ‌ని, ఇప్ప‌టికి దాదాపు…

మాటల గారడీలకు ఇక్కడ చోటు లేదు

– చట్ట సభలకు రాని వారికి పేద ప్రజల కష్టం ఏం తెలుసు? – పాలమూరు బిడ్డగా వారి బాధలు నాకు తెలుసు : సీఎం రేవంత్ – కేసీఆర్ సలహాలు, సూచనల కోసం సభకు ఆహ్వానించాం – బట్టలు ఊడదీస్తామన్న వారు చర్చకు ఎందుకు రాలేదు? – సభలోకి రాము అని అనడం చట్ట…

మావోయిస్ట్ అ‌గ్రనేత బర్సే సుక్కా లొంగుబాట

– ఆయుధాలు, డబ్బును అప్పగించిన మావోయిస్టులు – డీజీపీ శివధర్‌ ‌రెడ్డి ముందు లొంగుబాటు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 3:మావోయిస్టుల లొంగుబాటు కొనసాగింది. మరికొందరు అగ్రనేతలు లొంగుబాట పట్టారు. అగ్రనేత బర్సే సుక్కా అలియాస్‌ ‌దేవా, తెలంగాణకు చెందిన రాజిరెడ్డి అతని భార్యతో పాటు 20 మంది సభ్యులు భారీగా ఆయుధాలు, నగదు అప్పగించి తెలంగాణ…

అసెంబ్లీ స్పీకర్‌ది పక్షపాత వైఖరి

– సీఎం రేవంత్‌ ‌తీరు అధ్వాన్నం – అందుకు అసెంబ్లీకి వెళ్లడం లేదు – మాజీ మంత్రి వేముల‌ ప్రశాంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,జనవరి 3: అసెంబ్లీలో స్పీకర్‌ ‌పక్షపాత వైఖరిని తెలంగాణ సమాజం గమనించిందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌ ‌రెడ్డి అన్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో సుదీర్ఘ ప్రసంగం చేయడం శాసనసభ చరిత్రలో ఇప్పటివరకు…

బీఆర్‌ఎస్‌ ‌హయాంలో ఏపీ కృష్ణా జలాల దోపిడీ

– శ్రీశైలం బ్యాక్‌ ‌వాటర్‌ ‌నుంచి అక్రమంగా తరలింపు – రోజుకు 13 టిఎంసిల నీరు తరలించుకుపోయిన ఏపి – పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పట్టించుకోని బీఆర్‌ఎస్‌ -‌ చోద్యం చూస్తూ కూర్చున్న నాటి సీఎం కేసీఆర్‌ ‌- కృష్ణా నదీ జలాల హక్కులపై లఘు చర్చ – మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి స‌మాధానం హైదరాబాద్‌,‌…

ఆనాడు విపక్షంలో అన్నదేమిటి.. ఇప్పుడు చేస్తున్నదేమిటి

– పవర్‌ ‌పాయింట్‌ ‌ప్రజెంటేషన్‌కు హాజరు కామనలేదా – నాటి ఉత్తమ్‌ ‌లేఖను బయటపెట్టిన ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 3 : మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ‌నేత హరీష్‌ ‌రావు నిప్పులు చెరిగారు. అసెంబ్లీలో ఆడియో, వీడియో ప్రజెంటేషన్‌ ‌నిర్వహిస్తే సభకు హాజరుకాబోమని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు…

కవులు, కళాకారులను ప్ర‌భుత్వం గౌరవిస్తుంది

– జయ జయహే ద్వారా ప్రజలను ఏకం చేసిన అందెశ్రీ‌ – సాంస్కృతిక, సామాజిక పురోగతికి కృషిచేసిన ఆయ‌న కుటుంబంలో ఒకరికి ఉద్యోగం – శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌నవ‌రి 3ః జయ జయహే తెలంగాణ గీతం ద్వారా రాష్ట్ర ప్రజలను ఏకం చేయడంలో ప్రముఖ పాత్ర పోషించిన అందెశ్రీ…