Category ముఖ్యాంశాలు

కాంగ్రెస్ ది మూసీ భూముల ఆక్రమణ పథకం

– ప్రజలకు నష్టం లేకుండా మూసీ సుందరీకరణ చేయొచ్చు – అవినీతి కోసమే లక్షన్నర కోట్లతో ప్రణాళిక – న‌ది అభివృద్ధికి మేం వ్యతిరేకం కాదు – ఇళ్లు కూలగొడతామంటే ఒప్పుకోం – మూసీ భూములపై రేవంత్ కన్ను – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 14: బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం…

హాస్టళ్లను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయండి

– మరమ్మతుల బిల్లులు ప్రతి 15 రోజులకు క్లియర్ చేస్తాం – ఉపాధి హామీ కింద మెడిసినల్ ప్లాంట్స్ పెంచాలి – పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తే ప్రజలు అడవిని కాపాడతారు – వారసత్వంగా ఉన్న ఆలయాలను అభివృద్ధి చేయండి – ప్రీ బడ్జెట్ సమావేశాల్లో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 19: సంక్షేమ…

చరిత్ర సృష్టించిన విద్యుత్ శాఖ

– విద్యుత్ వినియోగంలో ఆల్ టైమ్ రికార్డ్ – ఈనెల 13న ఒక్క రోజే 341 మిలియన్ యూనిట్ల సరఫరా హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 14 : తెలంగాణ విద్యుత్ శాఖ చరిత్రలో ఒకే రోజున అత్యధికంగా 341.08 మిలియన్ యూనిట్లు విద్యుత్ సరఫరా చేసి రికార్డు సృష్టించింది. శనివారం(13వ తేదీ) ఉదయం 11:17 గంటలకు…

మూసీ ప్రాజెక్టుతో ప్ర‌తికూల ప్ర‌భావం

– పున‌రుజ్జీవానికి క‌ట్టుబ‌డి ఉన్నాం – పేద‌ల‌ను బ‌ల‌వంతంగా వెళ్ల‌గొట్టకూడ‌దు – ప్రెజెంటేష‌న్‌లో శాస్త్రీయ‌త లేదు – ముందు నీటిని శుభ్రం చేయాలి – అది లేకుండా సుంద‌రీక‌ర‌ణ వ్య‌ర్థం – ఎంజేఏ స్ప‌ష్టీక‌ర‌ణ‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 14: మూసీ నదిని, దాని తీరాల్లో నివసించే ప్రజల హక్కుల కోసం పనిచేస్తున్న స్వతంత్రంగా వ్య‌వ‌హ‌రించే…

మేధావులతో చర్చించే మూసీపై ముందుకు

– అధికారం ప్రజలపై ఆధిపత్యం చలాయించేందుకు కాదు – ప్రజల్ని ఆందోళనకు గురిచేసేలా అర్ధసత్యాలు ప్రచారం – మూసీ ప్రాజెక్టును ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలి – మూసీ ఇన్‌వైట్స్ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 13: ప్రజల్ని ఆందోళనకు గురిచేసేలా కొంతమంది ఉద్దేశపూర్వకంగా, మరికొందరు అసంపూర్ణ సమాచారంతో అర్ధసత్యాలను ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి…

జైళ్ల‌లోని ఖైదీలను విడుదల చేయాలి

– ‘అర్బన్ నక్సల్స్’ పేరుతో వేధింపులు తగవు – మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు  దేవుజీ డిమాండ్ వరంగల్, ప్రజాతంత్ర, మార్చి 13 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టు పార్టీపై నిషేధం ఎత్తివేయాలని పార్టీ కేంద్ర పొలిట్ బ్యూరో మాజీ సభ్యుడు తిప్పరి తిరుపతి అలియాస్ దేవుజీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.…

ఖాలీ కాకముందే బుకింగ్స్

– సిలిండర్ల సరఫరాపై నిబంధనలు – కట్టెలను ఆశ్రయిస్తున్న గృహస్థులు, హోటల్ నిర్వాహకులు – గ్యాస్ దొరక్క మూతపడుతున్న హోటళ్లు, హాస్టళ్లు నిజామాబాద్, ప్రజాతంత్ర, మార్చి 13: యుద్దం తీవ్రమవుతున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో గ్యాస్, పెట్రోలు, డీజిల్ సరఫరాలో మార్పులు జరుగుతున్నాయి. ఇప్పటికే మార్కెట్లో కమర్షియల్ సిలిండర్ల కొరత పెరిగింది. ఇదే పరిస్థితి మరికొద్ది…

అభివృద్ధి పేరు చెప్పి విధ్వంస‌కాండ‌

– మూసీ పేరిట లూటిఫికేష‌న్‌ను వ్య‌తిరేకిస్తున్నాం – చేప‌ట్టేది మూసీ ప్ర‌క్షాళ‌నా?  లేక సుంద‌రీక‌ర‌ణా? – ప్ర‌క్షాళ‌న అయితే పేద‌ల ఇళ్లు కూల‌గొట్టుడేంది? – ప్రజ‌ల అభిప్రాయం తెలుసుకోకుండా ప్ర‌ణాళికా ర‌చ‌న ఏంది? – మీ అధ్య‌య‌నం బ‌య‌ట‌పెట్టండి – బీఆర్ఎస్ నేత హ‌రీష్‌రావు డిమాండ్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 12: ఈరోజు మూసీ బ్యూటిఫికేషన్…

రేవంత్ బినామా లావాదేవీల‌పై విచార‌ణ జ‌ర‌పాలి

– దివాలా తీసిన కంపెనీకి వేల కోట్ల కాంట్రాక్టులు – స‌ద‌రు కంపెనీపై ఇప్పటికే అనేక కేసులు – కేంద్ర హోమ్ మంత్రికి కేటీఆర్ లేఖ‌ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 12:  రాష్ట్రంలో తీవ్రంగా దిగజారిన శాంతిభద్రతల పరిస్థితులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బినామీ కంపెనీగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేఎల్ఎస్ ఆర్‌ ఇన్‌ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్‌కు…