Category ముఖ్యాంశాలు

తుమ్మిడిహట్టిపై 1న కీలక సమావేశం

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 27 : ప్రాణహితపై తెలంగాణ ప్రతిపాదించిన తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక, అంతర్రాష్ట్ర అంశాలపై సెప్టెంబర్ 1న దిల్లీలో కీలక సమావేశం జరగనుంది. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సేవా భవన్‌లో జరిగే ఈ సమావేశంలో తెలంగాణ, మహారాష్ట్ర జలవనరుల శాఖల ఉన్నతాధికారులు…

రాష్ట్రంలో భారీగా ధాన్యం సైలోలు

– నిర్మాణం నుంచి నిర్వహణ వరకు ఎస్‌హెచ్‌జీల‌కు కీలక భాగస్వామ్యం – అదనంగా 5 నుంచి 10 లక్షల మెట్రిక్ టన్నుల శాస్త్రీయ నిల్వ సామర్థ్యం లక్ష్యం – అత్యాధునిక సాంకేతిక‌త వినియోగం – మిల్ల‌ర్ల నుంచి బకాయిల వ‌సూలుకు ప‌టిష్ట కార్యాచ‌ర‌ణ‌ – జీఈఎం, తెలంగాణ ఈ-ప్రొక్యూర్‌మెంట్ ద్వారా ధాన్యం వేలం – పౌర…

ఏఐసీసీ పరిధిలో కొండా సురేఖ వ్యవహారం

– అథిష్టానం తీసుకునే నిర్ణయం ఆందరికీ శిరోధార్యం – కాంగ్రెస్‌లో వ్యక్తిగత  కోపాలకు తావు లేదు – టీపీసీసీ చీఫ్‌ ‌మహేశ్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌నిజామాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్టు 27: ‌మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్‌ ఏఐసీసీ పరిధిలో ఉందని, క్రమశిక్షణ కమిటీ నివేదికను ఏఐసీసీకి పంపిన‌ట్ల టీపీసీసీ చీఫ్‌ ‌మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌తెలిపారు.…

‌హన్మకొండలో బీఆర్‌ఎస్ ‌ధర్నా

– హరీష్‌ ‌రావు అరెస్ట్‌ – పోలీస్‌ ‌స్టేషన్‌ ‌ముందు బైఠాయింపు వరంగల్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 27 : ‌బీఆర్‌ఎస్‌ ఎల్పీఉప నేత తన్నీరు హరీష్‌ ‌రావును హనుమకొండ సుబేదారిలో పోలీసులు అరెస్ట్ ‌చేశారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌ ‌కార్యాలయం ఎదుట ప్రభుత్వ ఉద్యోగులకు హరీష్‌ ‌రావు మద్దతు తెలిపారు. అక్కడి నుంచి వరంగల్‌ ఎం‌జీఎం…

పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

– ఆటోను ఢీకొన్న ట్రావెల్స్ ‌బస్సు – ఏడుగురు మృతి.. కొందరికి తీవ్ర గాయాలు – సిఎం చంద్రబాబు, మంత్రుల దిగ్భ్రాంతి – సహాయక చర్యలకు అధికారులకు ఆదేశాలు పల్నాడు, ఆగస్ట్ 27:  ‌పల్నాడు జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిలకలూరిపేట అడ్డ రోడ్డు సెంటర్‌ ‌వద్ద ఆటోను ప్రైవేట్‌ ‌ట్రావెల్స్…

ట్రాఫిక్, రోడ్ సేఫ్టీపై కార్యాచరణ రూపొందించాలి

– ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు హైదరాబాద్, ఆగస్టు 27: హైదరాబాద్ నగరం, ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ట్రాఫిక్ రద్దీ నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సచివాలయంలో ఉన్నతాధికారులతో…

మిర్ ఆలం చెరువుకు కొత్త సొబ‌గులు

– ఫ్యామిలీ టూరిస్టు హబ్‌గా అభివృద్ధి – అకస్మికంగా పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి – గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశం – సస్పెన్షన్ బ్రిడ్జి, వాటర్ స్పోర్ట్స్, ఐలాండ్ల అభివృద్ధికి ప్రణాళికలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 27 : చారిత్రక ప్రాధాన్యం కలిగిన మిర్ ఆలం చెరువుకు ప్రభుత్వం కొత్త రూపు, సరి…

హిమాలయ ప్రళయం..

టిబెట్‌ నుంచి దూసుకొచ్చిన వరద.. నేపాల్‌లో గ్రామాలు మాయం రసువాలో బస్తీలు ధ్వంసం.. వందలాది పర్యాటకుల ఆచూకీ గల్లంతు భారతీయులు, ఎన్‌ఆర్‌ఐల కోసం ముమ్మర గాలింపు టిబెట్‌లోని గ్యిరాంగ్‌లోనూ భారీ విధ్వంసం రోడ్లు, వంతెనలు, విద్యుత్‌, కమ్యూనికేషన్ వ్యవస్థలు ఛిన్నాభిన్నం   హిమాలయ పర్వత ప్రాంతం మరో భయానక ప్రకృతి విపత్తుకు వేదికైంది. టిబెట్‌ వైపు…

పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించేలా ఇన్వెస్ట్ తెలంగాణ

Bhatti Vikramarka

నిపుణుల‌తో క‌మిటీల ఏర్పాటు బొగ్గు నుంచి కీలక ఖనిజాల దిశగా సింగరేణి వ్యూహాత్మక ప్రణాళికతో సింగరేణి విస్తరణ ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌ హైదరాబాద్, ప్రజాతంత్ర : తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్ 2026-ఇన్వెస్ట్ తెలంగాణ స‌మ్మిట్ నిర్వ‌హ‌ణ‌లో భాగంగా ప్రజాభవన్‌లో తక్షణమే ప్రత్యేక వార్ రూమ్‌ను ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క…