Category ముఖ్యాంశాలు

22ఎ తొలగించేదాకా కలెక్టరేట్ ఎదుట వంటావార్పు

– పటాన్‌చెరులోనే లక్ష ఇళ్లు, 50 వేల ఎకరాలు 22ఎలో.. – రేవంత్, పొంగులేటి ఆస్తులు జాబితా నుంచి ఎలా తీశారు – పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయాలి – వారంలో సమస్య పరిష్కరించకపోతే సంగారెడ్డి కలెక్టరేట్ ముట్టడి – బీఆర్ఎస్ నేత హరీష్ రావు హెచ్చరిక సంగారెడ్డి, ప్రజాతంత్ర, ఆగస్టు 29 : పిచ్చోడి…

ఉద్యమకారుల రుణం తీర్చుకోవడం బాధ్యత

– సీఎం రేవంత్ రెడ్డితో కేకే కమిటీ సుదీర్ఘ సమావేశం – ఉద్యమకారుల గుర్తింపును వేగవంతం చేయండి : సీఎం ఆదేశాలు – ఉద్యమకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టీకరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 29 : స్వరాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారుల గుర్తింపు, సంక్షేమ ప్రక్రియను ఎలాంటి ఆలస్యం లేకుండా వేగవంతంగా…

సాంకేతికత ఆవిష్కరణలే పోలీసింగ్‌కు దిక్సూచి

– యువ ఐపీఎస్‌ అధికారుల‌ను అభినందించిన‌ డిజిపి  – కోర్టు కేసులు, న్యాయ ప్రక్రియలపై మరింత దృష్టి – నిరంతర శిక్షణతో వృత్తి నైపుణ్యాల మెరుగుదల – క్లస్టర్‌-1లో హైదరాబాద్‌.. క్లస్టర్‌-2లో రామగుండం టాప్‌ – క్లస్టర్‌-3లో నల్గొండ.. క్లస్టర్‌-4లో సూర్యాపేట ప్రథమం హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగస్టు 29:  నేరాల స్వరూపం వేగంగా మారుతున్న నేపథ్యంలో…

రైతుల ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యం

– సమగ్ర విత్తన చట్టానికి సిద్ధమవుతున్న ప్రభుత్వం – కేంద్రం జాప్యం చేసినా కొత్త చట్టం తెస్తామన్న‌ మంత్రి తుమ్మల  హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 29 : రాష్ట్ర రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు సమగ్ర విత్తన చట్టాన్ని తీసుకురావడంలో ఇక ఎలాంటి జాప్యం ఉండకూడదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. వచ్చే…

రైతు భూ హక్కులకు పూర్తి రక్షణే లక్ష్యం

– ఏడాదిలో రాష్ట్రంలోని ప్రతి అంగుళం భూమికి సమగ్ర సర్వే – వివాదరహిత భూములన్నింటికీ పట్టాదారు పాస్‌పుస్త‌కాలు – భూ భారతి ద్వారా తాతల కాలం నాటి భూ సమస్యలకు పరిష్కారం – నూతన్‌కల్‌లో 1,061 మంది రైతులకు పట్టాదారు పాస్‌పుస్త‌కాల పంపిణీ – రెవెన్యూ మంత్రి పొంగులేటి  హైదరాబాద్/ సూర్యాపేట, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 29:…

అర్హులైన ఏ ఓట‌రు పేరు తొల‌గకూడ‌దు

– ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారికి ముఖ్య‌మంత్రి లేఖ‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 29 : తెలంగాణలో 2026 ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స‌ర్‌) ప్రక్రియ కారణంగా అర్హత ఉన్న ఏ ఒక్క ఓటరు పేరు తొలగిపోకూడదని, అలాగే అనర్హులైన ఓటరు ఎవరూ జాబితాలో చేరకూడదని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. ఆ…

రాయదుర్గ్ భూముల వేలంలో రికార్డు

– ఎకరాకు రూ.266.53 కోట్లు – రిజర్వ్ ధరపై 52.3 శాతం ప్రీమియం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 28: హైదరాబాద్‌లోని రాయదుర్గ్ పాన్‌మక్తా ప్రాంతంలో పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ (టీజీఐఐసీ) నిర్వహించిన తాజా భూముల వేలంనకు భారీ స్పందన లభించింది. రాయదుర్గ్‌లోని 5.38 ఎకరాల విస్తీర్ణం కలిగిన ప్లాట్-పీ2ను ఎకరాకు రూ.269 కోట్ల ధరకు…

కాంగ్రెస్‌ ‌వెయ్యి రోజుల పాలనపై సమర భేరి

– 2 నుంచి వారం రోజులపాటు బీఆర్‌ఎస్‌ నిరసనలు – 420 హామీలు అమ‌లు కానందుకు – నియోజకవర్గాల్లో ధర్నా, వంటావార్పులు, రైతు సదస్సులకు పిలుపు – చివ‌రి రోజున అంబేద్క‌ర్ విగ్ర‌హాల‌కు విన‌తులు                              …

ముగింపు దశకు ఇందిరా మహిళాశక్తి భవనాలు

– మహిళా సాధికారతే లక్ష్యం – త్వరలో సీఎం చేతుల మీదుగా ప్రారంభం – మహిళా సంఘాలకు మౌలిక వసతులు – జిల్లాస్థాయిలో సాధికారత కేంద్రాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 28: మహిళా సంఘాలను మరింత బలోపేతం చేసి, గ్రామీణ మహిళలకు ఉపాధి, స్వయం ఉపాధి, శిక్షణ, వ్యాపారాభివృద్ధి, మార్కెటింగ్ అవకాశాలను విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వం…