Category ముఖ్యాంశాలు

ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌దోషులెవరో తేల్చాల్సి ఉంది

– ఎవరిపైనా కక్షసాధింపు చర్యలు లేవు – మంత్రి శ్రీధర్‌ ‌బాబు స్పష్టీకరణ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వరి 2: ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసుపై ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ ‌బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఇక్క‌డ మీడియాతో ఆయన మాట్లాడుతూ చట్టం తన పని తాను చేస్తుందని స్పష్టం చేశారు. భార్యాభర్తల…

‘సిట్‌’ ‌చీఫ్‌ ‌సజ్జన్నార్‌ ‌వ్యాఖ్యలు సరికాదు

– చట్టవిరుద్ద ఫోన్‌ ‌ట్యాపింగ్‌ అని ఎలా ప్రకటిస్తారు – ఇది పోలీస్‌ ‌మాన్యువల్‌కు వ్యతిరేకం అని తెలియదా? – హరీష్‌ ‌రావు అభ్యంతరం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,ఫిబ్ర‌వరి 2: చట్టవిరుద్ద ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో కేసీఆర్‌ విచారణ ముగిసిందని నగర పోలీస్‌ ‌కమిషనర్‌, ‌’సిట్‌’ ఇన్‌ఛార్జ్ ‌సజ్జనార్‌ ‌చేసిన ప్రకటనపై మాజీ మంత్రి హరీష్‌ ‌రావు…

రెండేళ్లలోనే గణనీయమైన మార్పు చూపాం

– ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నాం – సంక్షేమానికి కేరాఫ్ కాంగ్రెస్ పాలన – సంక్షోభం నుంచి సంక్షేమ రాష్ట్రంగా తీర్చిదిద్దాం – అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను వేగంగా ప్రజల్లోకి చేర్చాలి – ఆధునికీకరించిన ఐడీపీఆర్ వెబ్‌సైట్ ప్రారంభించిన మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 2: ఏ మార్పు కావాలని ప్రజలు ప్రజాప్రభుత్వంపై విశ్వాసం ఉంచారో…

బీజేపీ విధానాలు ప్రజలకు స్పష్టంగా చేరేలా ప్ర‌చారం

– ‘మున్సిపల్’ ప్రచారానికి ఎల్‌ఈడీ రథాలు సిద్ధం – ఆవిష్కరించిన అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 2: రాష్ట్రంలో మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారాన్ని మరింత ప్రభావవంతంగా నిర్వహించేందుకు వినూత్నంగా రూపొందించిన ఎల్‌ఈడీ స్క్రీన్లతో కూడిన ప్రచార రథాలను పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు సోమవారం ఆవిష్కరించారు. ఈ…

మేడారం దారిలో ట్రాఫిక్ నరకం

– 18 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు – చలిలో చిన్నారులు, వృద్ధుల అవస్థలు – తాగడానికి నీరు, తినడానికి తిండి లేక విలవిల మేడారం, ప్రజాతంత్ర, జనవరి 31: సమ్మక్క-సారలమ్మ మహాజాతరలో భక్తుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. ఒకవైపు గద్దెల వద్ద ఉద్రిక్తతలు, మరోవైపు కిలోమీటర్ల మేర సాగుతున్న ట్రాఫిక్ జామ్తో భక్తులు నరకప్రా…

సుప్రీం కోర్టు మార్గదర్శకాలు ఉల్లంఘ‌న‌

– నందినగర్‌ ఇం‌టికి నోటీసులు ఎలా అతికిస్తారు – ఎర్రవెల్లిలో అందుబాటులో ఉంటానని చెప్పాను – నేరుగా నోటీసులు ఇవ్వక‌పోవ‌డం రాజ్యాంగ ఉల్లంఘనే – ఏసీపీకి న‌న్ను విచారించే అధికారమే లేదు – జూబ్లీహిల్స్ ఏసీపీకి మాజీ సిఎం కేసీఆర్‌ఆర్‌ ‌లేఖ – అయినా రేప‌టి విచారణకు అందుబాటులో ఉంటానని వెల్లడి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి…

కేసీఆర్ లేని ఇంటికి నోటీస్ ఎలా అంటిస్తారు?

– పోలీసుల అత్యుత్సాహం ఎవరి కోసం?? – తెలంగాణ తెచ్చిన పెద్దాయననే అవమానిస్తారా – ‘ఎక్స్‌’ వేదికగా మండిపడ్డ బీఆర్ఎస్ నేత కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 31 : మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ‘సిట్‌’ రెండోసారి ఇచ్చిన నోటీసును నందినగర్‌లోని ఆయన నివాసం గోడకు అతికించడంపై ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు…

స్థానికంగా గెలిచే వారికే పార్టీ అండ

– రెబల్స్ బెడద లేకుండా చూసుకోండి – కాంగ్రెస్ నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ సూచన – పార్టీ జూమ్ మీటింగ్‌లో అమెరికా నుంచి పాల్గొన్న సీఎం హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 31: మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలను కోరారు. ఈ మేరకు పలు…