Category ముఖ్యాంశాలు

గిరిజ‌నుల సంస్కృతికి వేదిక‌గా ట్రైబ‌ల్ మ్యూజ‌యం

గిరి ఉత్ప‌త్తుల‌కు మ్యూజియం ద్వారా మార్కెటింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భద్రాచలంలో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటుతో గిరిజనుల గొప్ప సంస్కృతి, వారసత్వాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి మరింత అవకాశం ఏర్పడింద‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అన్నారు. భ‌ద్రాచలం ట్రైబ‌ల్ మ్యూజియం బ్రోచ‌ర్‌ను మంగ‌ళ‌వారం శాస‌న‌స‌భ ఆవ‌ర‌ణ‌లో మంత్రి పొంగు లేటి…

మ‌హిళా, శిశు సంక్షేమ శాఖ‌లో పలు  సంస్క‌ర‌ణ‌లు

అంగ‌న్ వాడీ టీచ‌ర్లు, హెల్ప‌ర్ల పోస్టుల‌ భ‌ర్తీకి చర్యలు సిబ్బందిప‌ద‌వి విర‌మ‌ణ ప్ర‌యోజ‌నాల పెంపునకు ఆమోదం పోడు పట్టాల పేటెంట్ కాంగ్రెస్ కే.. మహిళా భద్రతపై బిఆర్ఎస్ మాట్లాడటం విడ్డూరం బిఆర్ఎస్ పాలనలోనే లక్షన్నరకు పైగా మహిళలపై దాడులు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క  పేదలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వకుండా ప్రభుత్వం…

పదవుల పందేం.. ఉగాది ముహూర్తం..

The race for power.. Ugadi Muhurat..

కాంగ్రెస్‌ ‌మంత్రివర్గ విస్తరణ కసరత్తు.. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై చర్చలు ఇరు పార్టీల నేతల్లో టెన్షన్ టెన్షన్.. (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ) తెలంగాణలో ఉగాది ధమాకాను ప్రజలు చూడబోతున్నారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి నియామకాలు జరుగబోతున్నాయి. ఈ రెండింటికీ ఆయా పార్టీల అధిష్ఠానాలు ఉగాది ముహూర్తాన్ని…

భద్రాద్రికి సరికొత్త శోభ

టెంపుల్ సిటీగా భద్రాద్రి రామాలయ అభివృద్ధి భూ సేకరణకు కాంగ్రెస్ సర్కారు గ్రీన్ సిగ్నల్ మంత్రి తుమ్మల ప్రత్యేక చొరవతో సీఎం అంగీకారం భూసేకరణకు రూ.34 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం సీఎం రేవంత్ కు మంత్రి తుమ్మల కృతజ్ఞతలు పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలం సీతారామచంద్రస్వామి  ఆలయం సరికొత్త  శోభ సంతరించుకోనుంది. శ్రీరామనవమి సీతారామ కళ్యాణం…

ఛత్తీస్‌ఘఢ్‌లో ఎన్‌కౌంటర్‌

‌ముగ్గురు మావోయిస్టులు మృతి – మృతుల్లో దండకారణ్య స్పెషల్‌ ‌జోన్‌ ‌కమిటి సభ్యుడు సుదీర్‌ అలియాస్‌ ‌సుధాకర్‌ అలియాస్‌ ‌మురళిపై 25 లక్షల రివార్డు వరంగల్‌కు చెందిన వ్యక్తిగా గుర్తింపు  భద్రాచలం,ప్రజాతంత్ర,మార్చి 25 : ఛత్తీస్‌ఘఢ్‌ ‌రాష్ట్రంలోని బీజాపూర్‌ ‌జిల్లాలో మరోసారి తుపాకుల మోత మోగింది. భద్రత బలగాలకు , మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.…

అవినీతికి నిలువెత్తు రూపం బీఆర్‌ఎస్‌

BRS is a symbol of corruption

ఆ పార్టీ నేతలు బిజెపిని విమర్శించడం సిగ్గుచేటు బిజెపి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ ఎస్‌.ప్రకాష్‌ రెడ్డి   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 24 :  బంజారాహిల్స్‌ పీఎస్‌ లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ పై బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు ఫిర్యాదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌…

మహిళల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం

ఎంఎంటీఎస్‌ రైలు ఘటన దారుణం బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి గాంధీ దవాఖానలో బాధితురాలికి పరామర్శ మెరుగైన చికిత్స కోసం యశోదా హస్పిటల్‌ కు తరలింపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర మార్చి 24 : హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్‌ రైల్లో ఓ యువతిపై జరిగిన అత్యాచారయత్నం ఘటన పట్ల బిజెపి తెలంగాణ రాష్ట్ర మహిళా మోర్చా…

దయా గుణాన్ని ప్రోత్సహించే ‘‘వాల్‌ ఆఫ్‌ ‌కైండ్‌ ‌నెస్‌’’

‘‘‌కైండ్‌నెస్‌ ‌వాల్‌’’ అనే  సామా జిక కార్యక్రమాన్ని ఖమ్మం మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌ప్రారం భించింది. ఇక్కడ ఎవరైనా దాతలు  ఉంచిన వస్తువులను అవసరం  ఉన్నవారు ఉచితంగా తీసుకెళ్లవచ్చు. అలాగే ఇతరులు తమ వద్ద అదనంగా ఉన్న వస్తువులను విరాళంగా ఇవ్వొచ్చు. ఖమ్మం నగర ప్రజల ందరూ  ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, వారి సహకారాన్ని అందించాలని…

వడగళ్ల రైతులను ఆదుకోండి

Fake memberships of state BJP

నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలి మక్క కంకులు, మామిడి పిందెలతో బిజెపి ఆందోళన హైదరాబాద్‌: అసెంబ్లీకి బిజెపి సభ్యులు మక్క, జొన్న కంకులతో ర్యాలీగా వొచ్చారు. రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. అకాలవర్షాలతో నష్టపోయని రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్‌ ‌చేశారు. తెలంగాణలోని పలు జిల్లాలో కురిసిన అకాల వర్షాలకు భారీగా పంట నష్టం వాటిల్లిందని,…