14న భూ భారతిని ప్రజలకు అంకితం చేస్తాం

శిల్పారామం వేదికగా సీఎం చేతుల మీదుగా ప్రారంభం ధరణి పేరుతో గత ప్రభుత్వం భారీ అవినీతి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మణుగూరు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11 : రెవెన్యూ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కొత్తగా తీసుకొచ్చిన భూ భారతి చట్టాన్ని ప్రజలకు అంకితం చేసే కార్యక్రమం ఈనెల 14వ తేదీన అంబేడ్కర్…








