Category ముఖ్యాంశాలు

మరోసారి కాంగ్రెస్ హవా

– రెండో విడతలో 85.76 శాతం పోలింగ్ నమోదు – మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం – రాత్రి వరకు కొనసాగిన లెక్కింపు – ముందంజలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు  – ద్వితీయ, తృతీయస్థానాల్లో బీఆర్ఎస్, బీజేపీ మద్దతుదారులు – సత్తా చాటిన స్వతంత్ర అభ్యర్థులు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 14 :…

ఓటర్ల తొలగింపులో అక్రమాలు

– ఎన్నికల సంఘంపై కాంగ్రెస్‌ తీవ్ర ఆరోపణలు – ‘ఓట్‌ చోర్‌.. గద్దీ ఛోడ్‌’ నినాదంతో దిల్లీలో కాంగ్రెస్‌ భారీ ర్యాలీ, సభ – పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్‌, ఇతర కాంగ్రెస్‌ సీఎంలు, మంత్రులు దిల్లీ/హైదరాబాద్‌, డిసెంబర్‌ 14:  ఓట్ల చోరీ ఆరోపణలు, ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలు, ఈసీ-బీజేపీ కుమ్మక్కుకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌…

రేపు రెండో విడత పల్లె పోరు

– 3,911 సర్పంచులు, 29,903 వార్డు సభ్యులకు ఎన్నిక – దాదాపు 28,278 మంది అభ్యర్థులు పోటీ – ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ – » భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 13 : రాష్ట్రంలో రెండో దశ పంచాయతీ ఎన్నిక లు ఆదివారం…

మెస్సీతో ఫుట్‌బాల్‌ మ్యాచ్‌.. గోల్‌ ‌కొట్టిన సీఎం రేవంత్‌

– ‘గోట్ టూర్ ఆఫ్ ఇండియా’లో భాగంగా హైదరాబాద్‌కు మెస్సీ – చ‌రిత్ర‌లో అరుదైన ఘ‌ట్టం – మ్యాచ్‌ తిల‌కించిన‌ రాహుల్‌, ‌ప్రియాంక కుమార్తె, కుమారుడు – ఉప్పల్ స్టేడియంలో ఊర్రూతలూగిన అభిమానులు – హైదరాబాద్ ఆతిథ్యంపై సర్వత్రా ప్రశంసలు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 13: అ ర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి ‘గోట్…

పోగుతో ఫోన్ బంధం.. క్యూఆర్ కోడ్‌ శాలువా సృష్టి

– సిరిసిల్ల నేత‌న్న న‌ల్ల విజ‌య్ కుమార్ సృష్టి – 15 రోజుల‌పాటు శ్ర‌మించి రూప‌క‌ల్ప‌న‌ – క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే క‌నిపించే తెలంగాణ క‌ట్ట‌డాలు – ఆవిష్క‌రించిన కేటీఆర్‌ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 13: సిరిసిల్ల నేతన్నల నైపుణ్యం మరోసారి ప్రపంచానికి తెలిసింది. సాంకేతికతను, మగ్గాన్ని జోడించి సిరిసిల్లకు చెందిన ప్రముఖ నేతన్న…

కలుషితాహారం కేసులు కనిపించడం లేదా?

– పాఠశాలల్లో విద్యార్థులకు పట్టెడన్నం పెట్టలేరా? – పిల్లల పాలిట ’పాయిజన్‌ 2047’గా మారాడు – మెస్సీతో ఫుట్‌బాల్‌ విూదున్న ధ్యాస పిల్లల విూద లేదే – సీఎం రేవంత్‌పై హరీష్‌ రావు ఆగ్రహం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబరు 13: పేద పిల్లల విూద ముఖ్యమంత్రి పగబట్టాడని, రెండేళ్లలో 116 మంది పిల్లలను పొట్టన పెట్టుకున్నాడని…

రెండు పాఠ‌శాల‌ల్లో ఫుడ్‌ పాయిజనింగ్‌

– 66మంది విద్యార్థులకు అస్వస్థత – పలు హాస్పిటల్స్‌లో చికిత్సలు – సమాచారం ఇవ్వకపోవడంపై తల్లిదండ్రుల ఆగ్రహం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబరు 13: హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని మైనారిటీ గురుకుల బాలికల పాఠశాలలో గురువారం రాత్రి పాడైపోయిన పెరుగును ఆహారంలో ఇవ్వడంతో 22మంది చిన్నారులు వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అలాగే మాదాపూర్‌ పరిధిలోని చంద్రానాయక్‌…

రేపు మెస్సీ ఫుట్‌బాల్‌ ‌మ్యాచ్‌

– ఉప్పల్‌ ‌స్టేడియం వద్ద భారీ బందోబస్తు – పాస్‌లు ఉన్నవారే రావాలన్న కమిషనర్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌12:ఉప్పల్‌ ‌స్టేడియంలో శనివారం జరగబోయే అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ ఈవెంట్‌ ‌కోసం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు రాచకొండ పోలీస్‌ ‌కమిషనర్‌ ‌సుధీర్‌ ‌బాబు వెల్లడించారు. ఈవెంట్‌కు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. మెస్సీకి జి కేటగిరీ భద్రత…

తప్పుడు ఆరోపణలు చేస్తే కాళ్లు విరగ్గొడతా

– ఎప్పటికైనా నేనూ ముఖ్యమంత్రిని అవుతా – బిఆర్‌ఎస్‌ అ‌క్రమాలపై విచారణ చేయిస్తా – పదేళ్ల పాలనలో ఒక్క రూపాయి సంపాధించలేదు – పార్టీ నుంచి బయటకు పంపినా వారి కళ్లు చల్లారలేదా – తనపై తప్పుడు ప్రచారం చేయిస్తున్న హరీష్‌ , ఏలేటి , మాధవరంలకు నోటీసులు – వారం రోజుల్లో క్షమాపణలు చెప్పాలని…