Category ముఖ్యాంశాలు

ఆధిప‌త్యం కావాలా? అభివృద్ధి కావాలా??

– తూప్రాన్‌ రూపురేఖ‌లు మార్చింది కేసీఆర్‌ – ఇక్క‌డి నీటి క‌ష్టాలు తీర్చిందీ ఆయ‌నే – నేడు గుంత‌ల రోడ్డుకు డాంబ‌ర్ వేసే దిక్కులేదు – ఆసుప్ర‌తి ఉన్నా డాక్ట‌ర్లు లేరు.. రోగుల‌ను గాలికొదిలేశారు – రేవంత్ బూతుల ముఖ్య‌మంత్రి – తూప్రాన్‌ అభివృద్ధి బాధ్య‌త నాది – బీఆర్ఎస్ నేత హ‌రీష్‌రావు తుఫ్రాన్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి…

హామీల అమలుపై మాట్లాడే ధైర్యం లేదు

– అందుకే డైవర్షన్ పాలిటిక్స్ – రిజర్వేషన్ల గురించి కాదు.. అభివృద్ధిపై మాట్లాడాలి – రేవంత్‌పై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శలు – ఫోరెన్సిక్ ల్యాబ్‌లో ప్రమాదంపై ప్రభుత్వం ప్రకటన చేయాలి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికే రెండేళ్ల మూడు నెలలు పూర్తవుతోంది.. కానీ ఆ పార్టీ ప్రజలకు…

మున్సిపల్‌ ఎన్నికల్లో విజయం మాదే

– మరో మూడేళ్లు అధికారంలో ఉండేది మేమే – అభివృద్ధి చేస్తున్నాం.. ఇంకా చేసి చూపిస్తాం – వికారాబాద్‌, ‌పరిగి, తాండూర్‌లకు గోదావరి నీళ్లు పారిస్తాం -కే సిఆర్‌ ‌కట్టిన కాళేశ్వరం మూడేళ్లకే కూలేశ్వరంగా మారింది – దళితుడిని సీఎం చేస్తానని మోసం చేసిన చరిత్ర దాగదు – బిజెపి, బిఆర్‌ఎస్‌ ‌కుమ్మక్కు రాజకీయాలను తిప్పికొట్టండి…

ఫోరెన్సిక్‌ ‌ల్యాబ్‌లో భారీ అగ్నిప్రమాదం

– దట్టంగా అలముకున్న పొగతో ఉక్కిరిబిక్కిరి – మంటలను ఆర్పిన ఐదు ఫైర్‌ ఇం‌జన్లు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 7: నగరంలోని నాంపల్లి పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలో ఉన్న ఫోరెన్సిక్‌ ‌ల్యాబ్‌లో శనివారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భవనం మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో దట్టమైన పొగ అలుముకుంది. అగ్నిమాపక శాఖ అధికారులు…

రేవంత్ ఎప్ప‌టికైనా బీజేపీ మ‌నిషే!

– పోచారం శ్రీ‌నివాస‌రెడ్డి కాంగ్రెస్‌లోకి ఎందుకెళ్లారు? – స్పీక‌ర్ ప‌ద‌వి ఇచ్చిన కేసీఆర్‌ను మోసం చేశారు – ఒక‌ప్పుడు పోచారంను బూతులు తిట్టిన రేవంత్‌ – కాంగ్రెస్‌లో చేరి బాన్సువాడ‌కు ఏం లాభం చేశాడు? – బాన్సువాడ‌ను అభివృద్ధి చేసేది బీఆర్ఎస్ మాత్ర‌మే – బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ బాన్సువాడ‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 7:…

కాంగ్రెస్ పథకాలకు ప్ర‌జ‌ల‌ నీరాజనాలు

– మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరుట్ల, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7: కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సన్న బియ్యం పంపిణీకి జనం నీరాజనాలు పడుతున్నారని, అర్హులైన వారందరికీ తెల్ల రేషన్ కార్డుల మంజూరుతో ప్రజలందరూ కాంగ్రెస్ వైపు చూస్తున్నారని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల…

గెలిపించే బాధ్యత మీది – అభివృద్ది బాధ్యత మాది

– పనులు చేయని గులాబీ కాంట్రాక్టర్లను ఇంటికి పంపిస్తాం – రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖల మంత్రి పొంగులేటి తొర్రూరు/వర్ధన్నపేట/స్టేషన్ ఘన్‌పూర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, దాని మిత్రపక్ష అభ్యర్థులను గెలిపించే బాధ్యత మీద‌ని, మీ ప్రాంత అభివృద్ది, మీ సంక్షేమం బాధ్యతను తాను తీసుకుంటామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల…

కాంగ్రెస్ మోసానికి బుద్ధి చెప్పండి

– బండి సంజయ్ కరీంనగర్ జిల్లాకు చేసిందేమీ లేదు – మత రాజకీయాలకే బీజేపీ పరిమితం – సిరిసిల్లలో బతుకమ్మ చీరల తయారీ రద్దుచేశారు – ఇక్కడి నేతన్నలకు తీరని అన్యాయం చేశారు » కాంగ్రెస్పై విరుచుకుపడ్డ కేటీఆర్ వేముల‌వాడ‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 6: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్…

ఆమ‌న‌గ‌ల్లుపై బీజేపీ జెండా ఎగ‌రాలి

– అవినీతిలో కేసీఆర్‌ను మించిన రేవంత్‌ – రెండు పార్టీలను ఓడించాలి – బీజేపీని గెలిపించాలి – ఎన్నికల ప్రచారంలో  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆమనగల్లు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6 : అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో కేసీఆర్ ఫామ్ హౌస్ బాట పట్టారని, అదే తీర్పు ను పునరావృత్తం చేస్తే రేవంత్…