Category ముఖ్యాంశాలు

డీఎన్‌ఏ గుర్తింపు ఆలస్యం

బాధిత కుటుంబాల ఆందోళన ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాల్లో నిరాశ నెలకొంది. డీఎన్‌ఏ పరీక్షల ప్రక్రియలో ఆలస్యం కావడం, మృతదేహాలను గుర్తించడంలో జాప్యం జరుగుతుండడం బాధిత కుటుంబాలకు మరింత ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా డీఎన్‌ఏ పరీక్షల ప్రక్రియ నెమ్మదిగా సాగుతుండటం వారిని మానసికంగా కుంగదీస్తోంది.…

విమానం తోక భాగంలో మృతదేహం

ప్రమాదంపై చురుకుగా కొనసాగుతున్న దర్యాప్తు న్యూదిల్లీ : అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో మరో మృతదేహాన్ని సహాయక చర్యల్లో పాల్గొంటున్న సిబ్బంది శనివారం గుర్తించారు. అటు ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలిస్తుండగా ఇటు శిథిలాలను సహాయక చర్యల్లో పాల్గొంటున్న సిబ్బంది తొలగిస్తుండగా శనివారం ఉదయం తోక భాగంలో…

ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ ప్రతిదాడులు

రెండు ఫైటర్‌ జెట్ల కూల్చివేత ఇరాన్‌ నాయత్వంపై తిరగబడాలని నెతన్యాహు పిలుపు యుద్ధం తీవమ్రైతే పెరగనున్న పెట్రోల్‌ ధరలు   ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌ : ఇజ్రాయెల్‌ జరిపిన మిసైల్‌ దాడులతో ఆగహ్రంతో రగిలిపోతున్న ఇరాన్‌ ఇజాయ్రెల్‌పై ప్రతీకార దాడులకు తెగబడిరది. టెల్‌ అవీవ్‌, జెరూసలెం లక్ష్యంగా డజన్లకొద్ది మిసైళ్లతో విరుచుకుపడుతోంది. ఫలితంగా ఇజ్రాయిల్‌లో కనీసం…

నీట్‌ యూజీ 2025 ఫలితాలు విడుదల

ఫలితాలను ఇలా చెక్‌ చేసుకోండి ధిల్లీ: దేశవ్యాప్తంగా లక్షలాదిమంది విద్యార్థులు ఎదురుచూస్తున్న నీట్‌ యూజీ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) అధికారికంగా ప్రకటించింది. విద్యార్థులు తమ స్కోర్‌ను ఆన్‌లైన్‌లో ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈమెయిల్‌తో పాటు, ఫలితాలను చీుA అధికారిక వెబ్‌ సైట్‌లో కూడా తెలుసుకోవచ్చు. ఫలితాలను ఎలా చెక్‌…

కాంగ్రెస్‌లో రేగుతున్న అసంతృప్తి

– దిద్దుబాటు చ‌ర్య‌ల‌తో రేవంత్ – ప‌ద‌వి వ‌చ్చినా, రాకున్నా తృప్తిలేని విచిత్ర ప‌రిస్థితి – మ‌హిళానేత‌ల్లో ఆగ్ర‌హం – పుష్ప‌క‌విమానంలా పార్టీ కార్య‌వ‌ర్గం – కాంగ్రెస్ ఓ విరోధాభాస‌!!  మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ అంటేనే తేనెతుట్టెను క‌దిల్చిన‌ట్టు! నిత్య అసంతృప్త భుగ‌భుగ‌ల‌తో నిండివుండే కాంగ్రెస్‌లో ఇక చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ముఖ్య‌మంత్రిగా రేవంత్ ఇంత‌కాలం కొన‌సాగారంటే అందుకు ప్ర‌ధాన కార‌ణం, పార్టీని అధికారంలోకి…

ఇతర రాష్ట్రాలకు తెలంగాణ రోల్ మోడల్

రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకు రండి ప్రతి భాగస్వామ్యం లావాదేవీ కాదు… అది ఒక మార్పు ‘గ్లోబల్ లీడర్స్ సమ్మిట్’లో మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానం దేశంలో సంక్షేమం, అభివృద్ధిలో  ఇత‌ర రాష్ట్రాల‌కు రోల్ మోడల్ గా నిలుస్తున్న తెలంగాణతో కలిసి పని చేసేందుకు ముందుకు రావాలని పలు దేశాల ప్రతినిధులను ఐటీ, పరిశ్రమల శాఖ…

విద్యా ప్ర‌మాణాలు పెంచ‌డ‌మే ల‌క్ష్యం

*  భాషా ప‌రిజ్ఞానంతో పాటు నైపుణ్యాలు నేర్పించాలి * ప్ర‌తి పాఠ‌శాల‌లో నిర్ధిష్ట సంఖ్య‌లో విద్యార్థులు ఉండాలి * విద్యార్థుల న‌మోదుపై ప్ర‌త్యేక దృష్టి సారించాలి *  డే స్కాల‌ర్స్‌కు గురుకుల స‌దుపాయాలపై అధ్య‌య‌నం చేయాలి * విద్యా శాఖ స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి  ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో విద్యా ప్ర‌మాణాలు పెంచ‌డ‌మే  త‌మ ల‌క్ష్య‌మ‌ని…

ఎన్ని ఇబ్బందులున్నా రైతుభ‌రోసా ఆగ‌దు

Thummala Nageshwar Rao

– యూరియా వాడ‌కం త‌గ్గించాలి – మెట్ట‌పంట‌ల‌పై దృష్టి – మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా రైతు భరోసా విషయంలో వెనుకడుగు వేయబోమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరేలా కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు ప్రచారం చేయాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు…

విమానం బ్లాక్‌ బాక్సు లభ్యం

ప్రకటించిన ఏఏఐబీ న్యూదిల్లీ: గుజరాత్‌ రాష్ట్రం అహ్మదాబాద్‌ నుంచి లండన్‌కు బయల్దేరిన కొద్ది క్షణాల్లోనే ప్రమాదానికి గురైన ఎయిరిండియా విమానానికి సంబంధించి కీలకమైన బ్లాక్‌ బాక్సు లభ్యమైంది. అహ్మదాబాద్‌లోని ఓ కాలేజీ భవనంపై గురువారం విమానం కూలిపోగా 265మంది ప్రాణాలు కోల్పయిన విషయం తెలిసిందే. భవన శిథిలాల నుంచి దీన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌…