Take a fresh look at your lifestyle.
Browsing Category

Breaking News

Telangana latest, prajatantra news, Telugu newspaper, Today Telugu news, CM KCR Meeting Live AP Breaking Now, Ys Jaganmohan Reddy, Chandrababu naidu. Corona Telugu Bulitain 7pm Headlines 7am Headlines

బండి సంజయ్‌కి 14 రోజుల రిమాండ్‌

‌టెంత్‌ ‌క్లాస్‌ ‌పేపర్‌ ‌లీక్‌ ‌కేసులో హనుమకొండ ఫస్ట్ ‌క్లాస్‌ ‌మెజిస్ట్రేట్‌ ఆదేశం కాళోజీ జంక్షన్‌, (‌హన్మకొండ), ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 5 : ‌టెంత్‌ ‌క్లాస్‌ ‌హిందీ పేపర్‌ ‌లీకేజీ కేసులో ఏ1గా పోలీసులచే అరెస్టు కాబడిన బిజెపి రాష్ట్ర…
Read More...

కుట్రల సూత్రధారి బండి

ట్విట్టర్‌ ‌వేదికగా మంత్రి కెటిఆర్‌ ఆ‌గ్రహం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 5 : ‌పదో తరగతి ప్రశ్న పత్రం లీకేజీ కుట్ర వెనుక సూత్రధారిగా తేలిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై మంత్రి కేటీఆర్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్‌…
Read More...

పేపర్‌ ‌లీక్‌ అం‌తా బండి సంజయ్‌ ‌కుట్ర

అడ్డంగా దొరికిన బిజెపి నేతలు లీక్‌ ‌చేసింది బండి అనుచరులే పిల్లల జీవితాలతో ఆడుకుంటున్న బిజెపి దమ్ముంటే రాజకీయంగా కొట్లాడుదాం ఇక్కడున్నది కెసిఆర్‌ ‌ప్రభుత్వం అని గుర్తించు వి•డియా సమావేశంలో మండిపడ్డ మంత్రి హరీష్‌ ‌రావు మెదక్‌,…
Read More...

బండి సంజయ్‌ అరెస్ట్‌పై హైకోర్టులో నేడు విచారణ

పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 5(ఆర్‌ఎన్‌ఎ) : ‌బండి సంజయ్‌ అ‌క్రమ అరెస్టుపై బీజేపీ లీగల్‌ ‌సెల్‌ ‌దాఖలు చేసిన హెబియస్‌ ‌కార్పస్‌ ‌పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. దీనిపై గురువారం విచారణ జరుపుతామని పేర్కొంది.…
Read More...

బండి సంజయ్‌పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు

ధృవీకరించిన వరంగల్‌ ‌సిపి రంగనాథ్‌ ‌పాలకుర్తిలో హెల్త్ ‌చెకప్‌..‌వాహనాలు మారుస్తూ తరలింపు అరెస్ట్ ‌తీరుపై భగ్గుమన్న బిజెపి శ్రేణులు పలు చోట్ల అందోళనలతో ఉద్రిక్తత..పోలీసుల లాఠీఛార్జ్ వరంగల్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 5 : ‌బిజెపి…
Read More...

పదో తరగతి ప్రశ్న పత్రాల వెల్లడిలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు

బండి సంజయ్‌ అరెస్టు మేజిస్ట్రేట్‌ ‌ముందు హాజరుపరిచిన పోలీసులు బిజెపి కార్యకర్తల ఆందోళన ఉమ్మడి వరంగల్‌, ‌కరీంనగర్‌ ‌జిల్లాల్లో ఉద్రిక్తత పరిస్థితులు చట్ట ప్రకారమే అరెస్టు సిపి రంగనాథ్‌ ‌సంజయ్‌ ‌తీరును నిరసిస్తూ బిఆర్‌ఎస్‌ ‌కార్యకర్తల…
Read More...

టిఎస్‌పిఎస్సీ పైపర్‌ ‌లీకేజీలో కీలక అంశాలపై ఆధారాల సేకరణ

40 లక్షలకు ఎఈ పేపర్‌ అమ్మకానికి పెట్టిన రాజేశ్వర్‌ కమిషన్‌లో నిఘా కొరవడినట్లు సిట్‌ ‌గుర్తింపు విచారణలో కీలకంగా మారనున్న చైర్మన్‌ ‌జనార్ధన్‌ ‌రెడ్డి ఇవ్వనున్న సమాచారం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 3 : ‌టీఎస్‌పీఎస్సీ…
Read More...

స్వమిత్వ పథకాలన్ని అమలు చేయండి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 3 : ‌గ్రావి•ణ ప్రాంతాల్లో ఆస్తి ధృవీకరణ పత్రాలను అందించే స్వమిత్వ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని సీఎం కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి లేఖ రాశారు. దేశవ్యాప్తంగా విజయవంతంగా అమలవుతున్న ఈ…
Read More...

కూల్‌రూఫ్‌ ‌పాలసీతో తగ్గనున్న విద్యుత్‌ ‌ఛార్జీలు

భవనాలకు మంచి ప్రయోజనాలు అనుసరించేవారికి ప్రోత్సాహకాలు...ప్రజల్లో విస్తృతంతగా ప్రచారం చేయాలి 600 గజాలు, అంతకంటే ఎక్కువ స్థలంలో భవనాలకు కూల్‌ ‌రూఫ్‌ ‌తప్పనిసరి కూల్‌రూఫ్‌ ‌పాలసీ విడుదల సందర్భంగా మంత్రి కెటిఆర్‌ హైదరాబాద్‌,…
Read More...

పోడు సమస్యలపై…శ్వేతపత్రం, లబ్దిదారుల జాబితా విడుదల చేయాలి

వెంటనే పట్టాలను అందించాలి సిఎం కెసిఆర్‌కు సిఎల్‌పి నేత మల్లు భట్టి విక్రమార్క లేఖ మంచిర్యాల, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 3 : ‌పోడు భూముల పట్టాలు, అర్హుల జాబితాపై శ్వేతపత్రం విడుదల చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్‌ ‌చేశారు.…
Read More...