హుస్నాబాద్ గౌరవాన్ని పెంచుతా

మంత్రి పొన్నం ప్రభాకర్ సైదాపూర్, ప్రజాతంత్ర, జులై 19: పార్టీలకతీతంగా పేదలకు రేషన్ కార్డులు అందిస్తున్నామని బీసీ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మండల కేంద్రంలో విశాల పరపతి సహకార సంఘం హాల్‌లో శనివారం నూతన రేషన్ కార్డులు, కనల్యాణలక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కులు, స్టీల్…








