Category ముఖ్యాంశాలు

సింగరేణి బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం

– మార్కెట్ తీరుకు అనుగుణంగా సింగరేణి ఎదగాలి – బొగ్గుతోపాటు ఇతర మైనింగ్ రంగాల్లోకి విస్తరించాలి – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి, ప్ర‌జాతంత్ర‌, జూన్ 17 : సుమారు 45 వేలకు పైబడిన ఉద్యోగులు ఉన్న రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ, భవిష్యత్తు తరాలకు ఉపాధిని అందించే సింగరేణి బలోపేతం…

ఆపరేషన్‌ ‌కగార్‌ను త‌క్ష‌ణం ఆపాలి

– ఆదివాసీలే హతమవుతున్నారు -ఇది ప్ర‌జాస్వామ్య సూత్రాలకు విరుద్దం – మావోలతో వెంటనే శాంతి చర్చలు జరపాలి -అరిక‌ట్టాల్సింది దోపిడీని, మావోయిస్టుల‌ను కాదు – అన్యాయాన్ని ప్ర‌శ్నిస్తే న‌క్స‌లైట్ అనడం ఎంత‌వ‌ర‌కు స‌బ‌బు? – ఇందిరాపార్క్ ‌వద్ద మహాధర్నాలో మేధావులు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌ 17: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ ‌కగార్‌ను ఎత్తివేయాలని సోమ‌వారం నిర్వ‌హించిన మహాధర్నాలో…

42శాతం బిసి రిజర్వేషన్లు సాధిస్తాం

` కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవడానికి జూలై 17న రైల్‌రోకో ` రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మెదక్‌, ప్రజాతంత్ర, జూన్‌ 17: బీసీలకు 42శాతం రిజర్వేషన్లు సాధించుకుంటామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. బీసీలంతా చైతన్యం కావాలని కోరారు. కామారెడ్డిలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఎన్నికల…

గో సంరక్షణకు సమగ్ర విధానం రూపొందించండి

-ముగ్గురు అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు -తొలి దశలో నాలుగు ప్రాంతాల్లో అత్యాధునిక వసతులతో గోశాలలు – సమీక్షలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి   హైదరాబాద్‌, రాష్ట్రంలో గో సంరక్షణకు సమగ్ర విధానం రూపొందించాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం వివిధ రాష్ట్రాల్లోని విధానాల అధ్యయనానికి ముగ్గురు అధికారులతో ఒక కమిటీని నియమించారు.…

గ్రూప్‌ ఆఫ్‌-7 సమావేశం నుంచి ట్రంప్‌ నిష్క్రమణ

ఇరాన్‌ను విమర్శించే ఉమ్మడి ప్రకటనపై సంతకం ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కెనడాలో సోమవారం జరుగుతున్న గ్రూప్‌ ఆఫ్‌ 7 శిఖరాగ్ర సమావేశం నుంచి అకస్మాత్తుగా నిష్క్రమించారు. అక్కడ ఆయన ఇతర దేశాధినేతలతో కలిసి ఇరాన్‌ను విమర్శించే ఉమ్మడి ప్రకటనపై సంతకం చేశారు. అనంతరం ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య ఉధృతమవుతున్న సంక్షోభాన్ని…

మొస్సాద్‌ కేంద్ర కార్యాలయంపై ఇరాన్ దాడులు

తీవ్ర రూపం దాల్చుతున్న ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధం ఇంటర్నెట్ డెస్క్, జూన్ 17 : ఇరాన్‌, ఇజ్రాయెల్ మధ్య దాడులు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ గగనతల దాడులు చేస్తుండగా.. ఆ దేశంలోని వ్యూహాత్మక ప్రాంతాలపై ఇరాన్ క్షిపణులను ప్రయోగిస్తోంది. ఈ క్రమంలోనే ఐదో రోజు ఇజ్రాయెల్‌ గూఢచర్య సంస్థ…

ఒకేరోజు 600 ఫోన్ల ట్యాపింగ్‌!

– విచార‌ణ‌లో వెల్ల‌డ‌వుతున్న సంచ‌ల‌న విష‌యాలు ‌- మావోయిస్టుల సానుభూతిపరుల పేరుతో ట్యాప్‌ ‌- జాబితాలో రేవంత్‌, ఈటల, అరవింద్‌, ‌రఘునందన్‌ ‌రావు -నాలుగోసారి విచారణకు హాజరైన ప్రభాకర్‌ ‌రావు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 17:  ‌ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వొస్తున్న తరుణంలో ప్రధాన నిందితుడు, స్పెషల్‌ ఇం‌టెలిజెన్స్ ‌బ్రాంచి(ఎస్‌ఐబీ) మాజీ…

బనకచర్లపై రేపు అఖిలపక్ష సమావేశం

ముఖ్య అతిథిగా పాల్గొననున్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రత్యేక అతిథులుగా కేంద్ర మంత్రులు కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌లకు అహ్వానం గోదావరి-బనకచర్లపై తదుపరి చర్యలకు కార్యాచరణ ప్రణాళికకు సన్నాహాలు -మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 17: గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును మరింత గట్టిగా ప్రతిఘటించడంతోపాటు కేంద్ర జలసంఘం అనుమతులు ఇవ్వకుండా ఒత్తిడి…

భూసమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలి

జిల్లా కలెక్టర్లకు మంత్రి పొంగులేటి దిశానిర్దేశం   హైదరాబాద్‌ : తెలంగాణ సమాజంలో భూమి కీలకమైన అంశమని, గత ప్రభుత్వం ధరణి పోర్టల్‌తో చేసిన తప్పిదాల వల్ల రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో వందల కుటుంబాలు భూ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నాయని భూ భారతి చట్టం ద్వారా ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం చూపాలని రెవెన్యూ హౌసింగ్‌ సమాచార…