Category ముఖ్యాంశాలు

అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు

– జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌.వి.కర్ణన్‌ సూచనలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 13: ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధిలో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని, సాయంత్రం నుండి అధిక వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌.వి.కర్ణన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. వర్షాల నేపథ్యంలో హై అలెర్ట్‌గా ఉన్నామని,. ఉద్యోగుల సెలవులు రద్దు చేసినట్లు…

జనజీవనానికి ఆటంకాలు లేకుండా చర్యలు 

– రెవెన్యూ యంత్రాంగానికి ఆదేశాలు – భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్లతో మంత్రి పొంగులేటి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 13: భారీ వర్షాల వలన జనజీవనానికి ఆటంకం లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలని రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు…

జీహెచ్‌ఎంసీ ప్రత్యేక వాతావరణ హెచ్చరిక

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 13: రాష్ట్రంలో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ ప్రజలను హెచ్చరించింది. ఈమేరకు విడుదల చేసిన ప్రకటనలో బుధవారం సాయంత్రం నుంచి 14వ తేదీ సాయంత్రం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, 36 గంటల్లో వర్షపాతం 80-150 మి.మీ వరకు ఉండవచ్చునని తెలిపింది. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని, ఆమేరకు…

ఇరిగేషన్‌ సీడీవో బలోపేతానికి చర్యలు

– పూర్తిస్థాయిలో సంస్కరణలు చేపట్టాలి – ఆధునిక పరిజ్ఞానాన్ని అమలులోకి తేవాలి – టైం బౌండ్‌తో ప్రాజెక్టుల డిజైన్లు – నీటిపారుదల శాఖలో ఉద్యోగాల భర్తీ – డిజైన్‌ విభాగంలో పనిచేసే వారికీ పదోన్నతులు – మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 12: నీటిపారుదల శాఖ సెంట్రల్‌ డిజైన్‌ విభాగం పటిష్ఠతకు…

ఉద్యోగులకు సెలవులు రద్దు చేయాలి

– రానున్న 72 గంటలు అప్రమత్తంగా ఉండాలి – లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులు ట్రాఫిక్‌ క్రమబద్ధీకరించాలి – విద్యుత్‌, వైద్యారోగ్య, విపత్తు నిర్వహణ సహా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలి – ప్రాణ నష్టం వాటిల్లకుండా జాగ్రత్తపడాలి – ఐటీ, విద్యా శాఖల అధికారులు పరిస్థితికి తగినట్లు నిర్ణయం తీసుకోవాలి – భారీ…

Ham roads: రహదారులు బాగుంటేనే అభివృద్ధి సాధ్యం

– రోడ్ల అభివృద్ధిలో నూతన శకం ‘హామ్‌’ – పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క – ప్రాజెక్టు విజన్‌ను ఆవిష్కరించిన మంత్రులు కోమటిరెడ్డి, భట్టి, సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 12: రహదారులు బాగుంటేనే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని, పరిశ్రమలు, పెట్టుబడులు(industries, investments)  ఆకర్షితమవుతాయని, అభివృద్ధి ఫలాలు ప్రజలకు సులభంగా చేరుతాయని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి…

చందానగర్‌లో భారీ దోపిడీ

– ఖజానా జ్యువెలర్స్‌లో కాల్పులు – బంగారం, వెండి, నగదు అపహరణ – రంగంలోకి దిగిన పోలీసులు.. గాలింపు ముమ్మరం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 12: ‌హైదరాబాద్‌ ‌మహా నగరంలో  ఓ జ్యువెలరీ షాపులో కాల్పులు జరిపిన దుండగులు భారీ దోపిడీకి ఒడిగట్టారు. చందానగర్‌లోని ఖజానా జ్యువెలర్స్ ‌షాపులో కొంతమంది దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. ఒక్కసారిగా…

Legal Notice: బండికి కేటీఆర్‌ లీగల్‌ నోటీస్‌

KTR

– ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో అనుచిత వ్యాఖ్యలు చేశారు – రాజకీయ ఉనికి కోసమే ఆరోపణలు – తమ క్లయింట్‌కు క్షమాపణ చెప్పాలని నోటీసులో పేర్కొన్న న్యాయవాది హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 12: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు (KTR) కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌కు (Bandi…

Bjp State president: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హౌస్‌ అరెస్ట్‌

– బంజారాహిల్స్‌ పెద్దమ్మ గుడికి వెళ్తారని.. హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 12: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావును పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. బంజారాహిల్స్‌ పెద్దమ్మ గుడిలో బీజేపీ నేతలు కుంకుమార్చన చేయాలని నిర్ణయించారు. ఇక్కడకు రామచందర్‌రావు వెళ్తారనే సమాచారంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆయనను హౌస్‌ అరెస్టు చేశారు.…