Category ముఖ్యాంశాలు

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దసరా శుభాకాంక్షలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 1: దసరా పండుగ (విజయదశమి) సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక జీవన విధానంలో దసరాకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా దసరా పండుగను విజయదశమి పేరుతో దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నామని తెలిపారు. తెలంగాణ సబ్బండ వర్గాల ఐక్యతకు నిదర్శనంగా…

బీసీ హక్కుల కోసం బీఆర్‌ఎస్‌ ఉద్యమించాలి

– వచ్చే సంవత్సరం లక్షమందితో బతుకమ్మ నిర్వహిస్తా – ‘స్థానిక’ ఎన్నికలపై గందరగోళం తొలగించాలి – తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌1 : బతుకమ్మ వేడుకల సందర్భంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. చింతమడక నుంచి లండన్‌ వరకు బతుకమ్మను తీసుకెళ్లిన అనుభవం ఉందని గుర్తుచేసిన…

‘స్థానిక‌’ ఎన్నిక‌ల‌ను స‌మ‌ర్థంగా నిర్వ‌హిస్తాం

– నూత‌న డీజీపీ శిశ‌ధ‌ర్‌రెడ్డి – గ‌వ‌ర్న‌ర్‌, సీఎస్‌ల‌ను క‌లిసిన డీజీపీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 1: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని నూతన డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు. డీజీపీగా లక్డీకాపూల్‌లోని డీజీపీ కార్యాలయంలో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఆయన బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో…

నాడు ఆత్మహత్యల రాష్ట్రం.. నేడు అన్నపూర్ణ తెలంగాణ

Harish rao

– కేసీఆర్‌ పాలనలోనే రైతు ఆత్మహత్యలు తగ్గాయి – జాతీయ నేర గణాంకాలు కాంగ్రెస్‌ నాయకులకు చెంపపెట్టు మాజీ మంత్రి హరీష్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 1: దేశానికే ఆదర్శంగా నిలిచే రైతు సంక్షేమ పథకాలను బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలు చేసి సాగును బాగు చేసి రైతు ఆత్మహత్యల తెలంగాణను అన్నపూర్ణ…

రాష్ట్ర నూతన డీజీపీ గా బాధ్యతలు స్వీకరించిన శివధర్ రెడ్డి

  1994 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి బి శివధర్‌రెడ్డి తెలంగాణ నూతన డీజీపీ గా బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు డీజీపీ కార్యాలయంలో శివధర్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తరువాత మీడియా తో మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్టుల పై స్వీయ నియంత్రణ అవసరమని హద్దులు దాటి వ్యక్తిత్వ హననానికి పాల్పడితే కఠిన చర్యలు…

ట్యాంక్‌బండ్‌పై ఘనంగా సద్దుల బతుకమ్మ

– ఆకట్టుకున్న మహిళల బతుకమ్మ ప్రదర్శన – హాజరైన మంత్రులు కొండా సురేఖ, పొన్నం తదితరులు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 30: ‌సద్దుల బతుకమ్మ వవేడుకలు ఘనంగా జరిగాయి.  బతుకమ్మ పండుగ చివరి రోజు కావడంతో.. భాగ్యనగరం అంగరంగ వైభవంగా ముస్తాబైంది. ఈ నేపథ్యంలో ట్యాంక్‌బండ్‌పై నిర్వహిస్తున్న బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంట్టాయి. మహిళలు రంగురంగుల పువ్వులతో…

వరుస షాక్‌లు ఇస్తున్న ట్రంప్‌

‌- కిచెన్‌ ‌కేబినెట్‌లు, అప్‌హోల్‌స్టర్డ్ ‌ఫర్నిచర్‌పై 25 శాతం – కలప, ఫర్నిచర్‌పై 10శాతం సుంకాల విధింపు వాషింగ్టన్‌,‌సెప్టెంబర్‌ 30:అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌ ‌మరో బాంబ్‌ ‌పేల్చారు. ఇటీవల చెప్పినట్టుగానే కలప, ఫర్నిచర్‌పై సుంకాల మోత మోగించారు. కలపపై 10 శాతం, కిచెన్‌ ‌కేబినెట్‌లు, అప్‌హోల్‌స్టర్డ్ ‌ఫర్నిచర్‌పై 25 శాతం సుంకాలను విధించారు. ఈ…

‘స్థానిక’ ఎన్నికలు అధికార పార్టీకి పెను సవాల్?

* న్యాయ స్థానం పరిధిలో రిజర్వేషన్ ల అంశం * ⁠ఖర్చుల మీమాంసలో అభ్యర్థులు * ⁠ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదంటున్న ప్రతిపక్షాలు * ⁠రద్దయిన ఎన్నికలను ఉదాహరణ గా చూపుతున్న విశ్లేషకులు                                   …

కాంగ్రెస్‌ పాలనలోనే గ్రూప్‌-1 నియామకాలు

– గత పదేళ్లలో నిరుద్యోగుల కలలు కల్లలయ్యాయి – నేడు ప్రజా పాలనలో నిజమవుతున్నాయి – స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖకు వన్నె తేవాలి – రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 30: ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులు కన్న కలలు గత పదేళ్ల…