రాష్ట్ర ఖజానా నిల్.. కాంగ్రెస్ నేతల జేబులు ఫుల్

– అప్పు పైనే తెలంగాణ ఆధారం – ప్రతి పనికీ కేంద్ర రుణాల కోసం చూడడమే – ఖజానా ఖాళీ పేరుతో హామీలకు ఎగనామం – ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి – సీఎంకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 3: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పూర్తిస్థాయి శ్వేతపత్రం…








