Category శీర్షికలు

వానాకాలం ఇబ్బందులు

Monsoon problems

ప్రభుత్వాలు, పాలకులు, అధికారులు గమనించినా గమనించక పోయినా రుతువులు వాటి విధులను విస్మరించవు – సకాలంలో లేక ఆకాలంలో వాటి రాకపోకలు జరుగుతూనే ఉంటాయి. ప్రకృతి చేష్టలుడగవు . అది స్తంభించింది పోదు. ఎండలు మండిపడుతాయి. వానలతో వరదలు పొంగి పొరలుతాయి.చలి తీవ్రమయి వణుకు పుట్టిస్తుంది. వేసవిలో ఎండలకు,వాన కాలంలో వరదలకు, చలి కాలం లో…

ఆంధ్రాలో కొత్త నినాదం ..!

 ఈ రోజు బాబు, పవన్ కు కొత్త స్లోగన్‌ దొరికింది. మునుపెన్నడూ ఆంధ్రాలో ఈ స్లోగన్‌ను ఎవరూ వాడలేదు. కొత్త నినాదమిది. జనంలోకి సులువుగా వెళుతుంది. అదే సనాతన ధర్మం. ఆంధ్రాలో సనాతన ధర్మం ప్రమాదంలో పడిందనే నినాదం నిజంగా ఆకర్షణీయమైన నినాదంగా మారుతోంది. ఈ రోజు హిందుత్వ రాజకీయాలను నడిపేందుకు ఈ ఇద్దరు నేతలు…

మావోయిస్టులు ఈ దేశ పౌరులు కాదా?

వారిని నిర్మూలించటం ఎంతవరకు సమంజసం? కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు విచారకరం మావోయిస్టు ఈ దేశ పౌరులు కాదా??  వారిని నిర్మూలించటం ఎంతవరకు సమంజసం అని కొత్తగూడెం శాసనసభ్యులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యానించారు.  ఆ వివరాలు ఆయన మాటల్లోనే…. గత నెల ఆగస్టు 24న సాక్షాత్తు దేశ హోంమంత్రి…

దేవదేవుని ఆగ్రహానికి ఎవరు గురవుతారు ..?

Tirupati Prasadam Controversy

మహాకవి శ్రీశ్రీ చెప్పినట్లు ఆంధ్రదేశంలో భక్తితత్వం పొంగి పొర్లుతూ డ్రైనేజీల్లో కూడా కుప్పలు తెప్పలుగా పారుతోంది. ఆంధ్రులకు భక్తి లేదా భావోద్వేగాలు ఏమి వొచ్చినా పట్టుకోవడం కష్టమే. తాజాగా పవిత్ర తిరుమల ఆలయంలో లడ్డూ కల్తీ అంశం దేశ వ్యాప్తంగా వివాదమైంది. దీని చుట్టూ రాజకీయాలు విశేషంగా ముదురుతున్నాయి. తిరుమల ఆలయంలో అపచారం జరిగిందనే అంశంపై…

తిలా పాపం తలా పిడికెడు

jp nadda on Srivari Laddu Prasadam

చాలా రోజుల తరువాత జోలి వేసుకోవాలని అనిపించింది. జోలి…. అంటే అదే ముచ్చట! ఈమధ్య కాలంలో ముచ్చట పెడదామని అనుకునేలోపే ఎన్నో అంశాలు మరుగున పడిపోయాయి. ఎప్పటికప్పుడు కొత్త కొత్త సంగతులు వస్తూ పాతవాటిని పక్కకు తోస్తూ వస్తున్నాయి. ఎన్నో విషయాలు. ..కలకత్తా మెడికో పై అఘాయిత్యం, హత్యా. ..వినాయక నిమజ్జనం లో డీజే ల…

ర్యాలీలలో డీజే లకు అనుమతి ఉందా కమిషనర్ గారూ ..?

hyderabad city commissioner cv anand on dj sound system

ఈ నెల 17 న గణేష్ నిమజ్జనం,రాష్ట్ర ప్రభుత్వం,కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన వివాదాస్పద సెప్టెంబర్ 17 మరియు మిలాద్ ఉన్ నబీ వేడుకలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ప్రశాంతంగా ముగిసినయని పోలీస్ శాఖ ఊపిరి పీల్చుకున్నది. గణేష్ నవరాత్రులు సందర్భంగా మండపాల వద్ద నివాసితులకు నిర్వాహకులు కలిగించిన అసౌకర్యం ను పోలీసులు నివారించలేక…

ఒకే దేశం ఒకే ఎన్నికలు వరమా?శాపమా?

‘‘ఒకే సమ యంలో ఎన్నికలు నిర్వహిస్తే ఎల క్ట్రానిక్‌ ‌వోటింగ్‌ ‌యం త్రాలు, సిబ్బంది మరియు ఇతర వనరుల లభ్యత మరియు భద్రత పరంగా సవాళ్లను సృష్టిస్తుంది. ఇంత పెద్ద కసరత్తును నిర్వహి ంచడంలో ఎన్నికల కమీషన్‌ ‌కు ఇబ్బందులు ఎదురు కావచ్చు.  ఆర్టికల్‌ 1 ‘‌యూనియన్‌ ఆఫ్‌ ‌స్టేట్స్’‌గా పరిగణించబడుతునందున ‘ఒకే’ అనే ఊహ…

రాహుల్‌ పాపులారిటీని చూసి ఓర్వలేని బీజేపీ!

రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన ధర్మం విపక్ష నేతగా రాహుల్‌కి ఉండదా?  దేశాన్ని రక్షించుకోవాలని మాట్లాడడం కూడా తప్పేనా?  రాహుల్‌ని దూషించే పద్ధతికి బీజేపీ స్వస్తి చెప్పాలి రాజకీయ నాయకులు ఏ పార్టీకి చెందిన వారైనా ఎక్కడికెళ్లినా రాజకీయాలే చేస్తారు. రాజకీయాలు మాట్లాడుతారు. అమలాపురం నుంచి అలస్కా వరకు ప్రతి రాజకీయ నాయకుడు వోట్ల రాజకీయం దృష్టిలో పెట్టుకుని…

వ్యవసాయాధారిత పరిశ్రమలను ప్రోత్సహించాలి!

agricultural industry in india

కుల వృత్తులను, గ్రామాల్లో ఉపాధి అవకాశాలను పెంపొదిస్తే తప్ప గ్రామాలను ఆర్థికంగా బలోపేతం చేయలేం. వ్యవసాయాధారిత పరిశ్రమ లను పెద్ద ఎత్తున ప్రోత్సహించాల్సి ఉంది.  గ్రామాలకు ముఖ్యంగా సర్పంచ్‌లకు విధులు, నిధులు ఇస్తేనే ఇది సాధ్యమని గుర్తించాలి.  గ్రామాలను యూనిట్‌గా చేసి కార్యక్రమాలను రూపొందించుకునే వెసలుబాటు సర్పంచ్‌లకు ఉండాలి. పల్లెలో చేపడుతున్న ఏ కార్యక్రమం అయినా,…